భద్రమల్లన్న తాత సాచ్చిగా చెబుతున్న సామీ....
రణబాలి... ఘన విజయం ఖరారైంది.
ప్రతి గింజ మీద వాళ్ల వాళ్ల పేరు రాసిపెట్టి ఉన్నట్లు....
రణబాలి కథపై విజయ్, రష్మికల పేరు రాసేశాడు భద్రమల్లన్న తాత...
@TheDeverakonda@iamRashmika@RanabaaliFilm
రణబాలి....
ఆకలి విలువ తెలిసిన ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రం
కరవు రాక్షసుడిపై పోరాడిన యోధుడి కథ...
పాఠ్యపుస్తకాల్లో తప్పనిసరిగా చేర్చాల్సిన కథ..
హ్యాట్సాప్ టూ విజయ్ దేవరకొండ, రష్మిక, రాహుల్ సాంకృత్యన్
కమర్షియలే కాదు కంటెంట్ ఉన్న చిత్రాలను అందిస్తామని నిరూపించింది మైత్రి
బ్రేకింగ్ న్యూస్
ఇవే రేవంత్ రెడ్డి రూ.13,200 కోట్ల బినామీ వ్యాపారాల పూర్తి వివరాలు విచారణ జరిపించండి
రేవంత్ రెడ్డి బిడ్డ నైమిష రెడ్డి బినామీ వ్యాపారాలపై విచారణ జరిపించాలని ఈడీ, రాష్ట్రపతి, లోక్ భవన్, ప్రధాని మోడీతో పాటు పలు విచారణ సంస్థలకు పూర్తి మెటీరియల్ సహా లేఖ రాసిన బీఆర్ఎస్
మెడికోవర్ ఆసుపత్రిలో సీఎం రేవంత్ బినామీల వాటా, అల్లుడు సత్యా గోలుగూరి మాక్స్ బియన్ ఫార్మా, ఎనుముల నిమిషా రెడ్డి మైండ్ వాల్ట్ నిర్మాణ సంస్థ తో చేపడుతున్న కార్పొరేట్ స్కూల్స్ , ఇటీవలే మేడికోవర్ ఆసుపత్రిని అమ్మి దక్కించుకున్న రూ.13,200 కోట్ల పై విచారణ చేపట్టాలని అన్ని ఆధారాలను జతపరిచి అన్ని పార్టీల జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులకు , విచారణ సంస్థలకు పంపించిన బీఆర్ఎస్ పార్టీ
నెల రోజుల నుండి కేసీఆర్, కేటీఆర్ ల భూముల మీద అబద్ధాల జాతర నడిపిండు రేవంత్.
ఒక్క రోజులో రేవంత్ అబద్ధాల కోటను కూల్చేసి అనుముల కుటుంబం మూడేళ్ళలో పోగేసిన రూ. 50,000 కోట్ల ఆస్తుల గుట్టు రట్టు చేసిండు క్రిశాంక్ 🔥
@Krishank_BRS
ఫామ్ హౌస్ పేరుతో విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు @KTRBRS గారి దమ్మున్న సవాల్!
గతంలోనే కేటీఆర్ గారు ఈ విషయంపై స్పష్టంగా చెప్పారు.
జన్వాడలో ఉన్నది తన ఇల్లు కాదని, తన మిత్రుడికి చెందిన ఫామ్ హౌస్‌ను మాత్రమే తాను లీజుకు తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ (FTL) లేదా బఫర్ జోన్లో ఉన్నట్లు తేలినా.. చట్టానికి విరుద్ధంగా నిర్మాణం జరిగినట్లు రుజువైనా.. అక్రమంగా నిర్మించిన కాంగ్రెస్ మంత్రుల ఇళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఆ ఫామ్ హౌస్ పై కూడా ఖచ్చితంగా అలాంటి చర్యలే తీసుకోవాలని ఆయన తేల్చి చెప్పారు 🔥
- File Video
Early Morning Adda Paina Coolies Vochinattu Vostharu ..Location lo Oka Selfie Dhigi Officers ki Pampinchi Collections Start Chestharu.
Veellu Morning Vochedhi Traffic ni Control Cheyadaaniki Kaadhu,Road Madhyaloki Vochi Big Vehicles ni Road paina Aapi Chalans Vestharu and Traffic jam Chestharu veelle...
Oka 2 Hour's Target Reach Avvagaani Akkada nundi Jump iga Address ae undaru ...
Veella Primary Duty Traffic ni Control Cheyyadam Marchipoyi Photography chesthuntaru
Location :- Panama Godowns , Vanasthalipuram
DECEMBER 3 🔥🔥🔥
If the content, story, writing and execution turn out exactly as the team expects, #FauZi is set to unleash absolute havoc at the box office. 💥 #Prabhas