నర్సింగ్ కాలేజీలో ఘోరంగా కొట్టుకున్న ఏపీ, మణిపూర్ అమ్మాయిలు
కాకినాడలో ఉన్న SK నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో ఛార్జింగ్ పెట్టిన తన మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో, మీరు ఏమైనా తీసారా అని ఏపీ విద్యార్థినులను అడిగిన మణిపూర్ విద్యార్థిని
దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలై, కర్రలు, చీపుర్లు, బకెట్లతో దారుణంగా కొట్టుకున్న విద్యార్థినులు
దాడిలో పలువురు విద్యార్థినులకు గాయాలు
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థినులు
రంగంలోకి దిగి గొడవ ఆపి, మణిపూర్ విద్యార్థినులను మరో హాస్టల్కు పంపిన కలెక్టర్, ఎస్పీ
🤣🤣 Orey MB has everything day1 lu long run lu industry hit lu highest pre biz lu re release day1 lu closing lu birthday day celebrations you name it he has it adi ra pure stardom ante 👏 Abo ni manage cheste stardom radu ra ground level lo public ni cheyali🙏
EXCLUSIVE #Varanasi Update! 🔥
The team is reportedly planning to release a song next, followed by a special glimpse or teaser! 👀🔥
The #MaheshBabu × #SSRajamouli madness is about to begin! 🌋