ఎవరి విషయం ఎలా ఉన్నా,మనసుకు ఎంత సర్దిచెప్పుకుందామనుకున్నా గుడివాడ టైగర్ ,టీడీపీకి సింహస్వప్నం కొడాలినాని లేని క్యాబ��నెట్ ,
ఉప్పులేని కూరలా ,ఒకింత అసంపూర్తిగా కనిపిస్తుంది !!!
మేము చెప్పేది కూడా అదే ..ధర్మాన గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం . ఎన్నికలు లేకుండా చంద్రబాబే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలన్నదే మా వాదన కూడా . ధర్మాన గారు కూడా మా వాదనతో ఏకీభవించారు .
టీవీ 5 ఎప్పుడూ నిటారుగా ధర్మంవైపే నిలబడుతుంది ..
ఇట్లు - టీవీ5 మూర్తి , సాంబశివరావు ..
తెలంగాణ ఫైర్ బ్రాండ్ , ప్రశ్నించే గొంతు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధిగా ఎన్నికైన శ్రీమతి రాణి రుద్రమ RaniRudrama Reddy గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు...
#Congratulations#Mam