కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా డిసెంబర్ 10న నల్లగొండలో లక్షలాది మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న బీఆర్ఎస్.
నల్లగొండ నగారా పేరిట నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవ్వనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) ఛైర్మన్‌ను కలిసి, నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్‌పై ఫిర్యాదు చేసిన నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నేతల బృందం.
Shocking: Telangana irrigation department under the grip of AP-origin officials under Congress rule⁉️
The Telangana Irrigation Department is facing serious allegations of administrative favouritism, stalled promotions and discrimination against Telangana-origin engineers.
Key positions are reportedly occupied by officials with roots in Andhra Pradesh, including retired officers who have been re-employed or given extensions.
Meanwhile, eligible Telangana engineers are allegedly being denied promotions, with files remaining pending.
Several controversial appointments have come under scrutiny.
Adityanath Das, who had earlier opposed major Telangana projects, was appointed as an adviser to the Irrigation Department. K. Srinivas has reportedly been entrusted with three key responsibilities, including Joint Secretary (Technical), Deputy ENC and Managing Director of KIPCL.
Several other senior positions, including those of ENC, CE and Deputy Director, are also reportedly held by AP-origin officials.
The practice of assigning additional responsibilities instead of filling regular vacancies has further fuelled resentment.
Currently, 15 Superintending Engineers are functioning as Chief Engineers and 16 Executive Engineers as SEs.
Engineers allege that some appointments involve irregularities and bribery, though these allegations remain to be established.
As of October 31, the department reportedly had 19 vacancies for CE/ENC posts, 16 for SEs, 51 for EEs and 25 for DEEs.
Engineers contend that filling these vacancies through regular promotions would create opportunities for hundreds of eligible Telangana officers.
The administrative dominance is also being blamed for delays in key projects, particularly Palamuru-Rangareddy.
Meanwhile, questions have emerged over the withholding of information about Andhra Pradesh's Palnadu Water Grid project, which reportedly draws water from Nagarjuna Sagar under a GO issued four months ago.
Telangana engineers are increasingly expressing frustration over what they describe as discrimination within their own state's Irrigation Department, while crucial decisions concerning Telangana's water interests remain shrouded in secrecy.
ఉదయం నుండే బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను అక్రమంగా అరెస్ట్, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో డీజీపీ తక్షణమే సమాధానం చెప్పాలి.
మేము ధర్నాలు, నిరసనలు చేయడానికి కాకుండా చట్టబద్ధంగా KRMBకి వినతిపత్రం ఇవ్వడానికే వెళ్తున్నాం.
అనుమతులు లేకుండా నాగార్జునసాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం దొంగతనంగా అక్రమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది.
ఏపీ అక్రమ నిర్మాణాల వల్ల హైదరాబాద్ సహా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి ముప్పు.
మంచి నీళ్ల పేరుతో న���టిని తరలిస్తూ హైదరాబాద్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోంది.
కేవలం నలుగురు ప్రజాప్రతినిధులం వెళ్లి విజ్ఞాపన పత్రం ఇస్తామన్నా ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ తెలంగాణ ప్రజల గొంతు నొక్కేస్తున్నారు.
ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా లొంగిపోయింది.
కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణం.
అరెస్ట్ చేసిన బీ��ర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేసి, KRMBకి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించాలి.
- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, పారిశ్రామిక అభివృద్ధి వంటి ఎన్నో సమస్యలు ఉంటే ముఖ్యమంత్రికి మాత్రం కేసీఆర్ గడ్డం ఒక్కటే సమస్యగా కనిపిస్తోందని ఎద��దేవా చేశారు.
“నా గడ్డం నీకేం అడ్డం వచ్చింది రేవంత్ రెడ్డి?” అని ప్రశ్నించారు. బూతులు ��ాట్లాడటం తప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిందేమీ లేదని విమర్శించారు.
వరంగల్‌తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే వరంగల్‌లో కాగడాల ప్రదర్శనలో పాల్గొన్న రోజులు, 17 ఏళ్ల క్రితం నవంబర్ 29న అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో గడిపిన సందర్భం తనకు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సాగిన ప్రతి కీలక సందర్భంలోనూ వరం��ల్ అండగా నిలిచిందని, ఉద్యమ మహాగర్జన నుంచి తెలంగాణ రజతోత్సవ సభ వరకు ఓరుగల్లు ప్రజలు అందించిన మద్దతును ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం కోసం 1,200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాల కంటే అధిష్ఠానాల మెప్పే వారికి ముఖ్యమైందన్నారు. కాకతీయుల పౌరుషానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్, బీజేపీల రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీల అమలు తీరును బేరీజు వేసుకుని ఓటు వేయాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని, మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో నెలకొన్న పరిస్థితులను ప్రజలు పోల్చి చూడాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, ఇంకా 500 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని కేటీఆర్ ప్రకటించారు. 2028లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చుకుంటేనే వరంగల్ అభివృద్ధికి భరోసా ఉంటుందని, ప్రజల సంక్షేమం భద్రంగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ���రీక్షా సమయంలోనూ ఓరుగల్లు అండగా నిలిచిందని, భవిష్యత్తులోనూ వరంగల్ ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్కు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
🔶 కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.. ఇంకా 500 రోజులే
🔶 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం
🔶 కాంగ్రెస్ పాలనలో అవినీతి ఎన్నో తలలతో విజృంభిస్తోంది.. పారిశ్రామికవేత్తల తలపై తుపాకీ పెట్టి వసూళ్లు
🔶 రేవంత్ రెడ్డి, పొంగులేటి బిడ్డల వ్యాపారాల కోసమే ఇంటర్మీడియట్ రద్దు కుట్ర
🔶 పెన్షన్లు పెంచకపోగా 4.71 లక్షల మందికి కోత.. ఇదేనా ప్రజాపాలన?
🔶 మహిళలకు రూ. 85,500 బాకీ.. ఇతర హామీలతో కలిపి రూ. 1.50 లక్షలు చెల్లించాలి
🔶 వరంగల్‌లో మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం సున్నా.. అభివృద్ధి గుండుసున్నా
🔶 కేసీఆర్ హయాంలో ఆరు మెడికల్ కాలేజీలు.. ఐటీ, టెక్స్టైల్ పరిశ్రమలు
🔶 90 శాతం పూర్తైన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేయలేని కాంగ్రెస్
🔶 ఫ్యూచర్ సిటీపై కాదు.. ఫ్యూచర్ ఉన్న సిటీ వరంగల్ ప�� దృష్టి పెట్టండి
🔶 ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి
🔶 వరంగల్ జనచైతన్య సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇
కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, ఇంకా 500 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, 2028లో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
వరంగల్ ���ాకతీయ డిగ్రీ కళాశాల (కేడీసీ) గ్రౌండ్లో జరిగిన జనచైతన్య సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చిన ఈ సభలో పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతి, కమీషన్ల దందాకు ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. వరంగల్‌లో మూడే��్ల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం సున్నా.. అభివృద్ధి గుండుసున్నా అని మండిపడ్డారు.
రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోయిందో కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలే వెల్లడిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూళ్లు జరుగుతున్నాయని చెబుతుంటే, మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పనులు జరగాలంటే 20 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోంద���ి ఆరోపిస్తున్నారని గుర్తుచేశారు.
పారిశ్రామికవేత్తల తలపై తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి సోదరులు వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
మంచిరేవులలో దేవాలయాల భూములకు సంబంధించిన వ్యవహారంలో తనను మంత్రి పదవి నుంచి తొలగించారని మాజీ మంత్రి కొండా సురేఖ స్వయంగా చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తుంటే ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ పాల���లో ప్రజాపాలన కంటే పర్సంటేజీల పాలనే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు.
రాష్ట్ర విద్యావ్యవస్థలో కీలకమైన ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రయత్నాల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల కుటుంబ ప్రయోజనాలు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డి బిడ్డ స్కూల్ ఏర్పాటు చేస్తుండగా, పొంగులేటి బిడ్డ కూడా స్కూల్ ��ర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. వారి ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాపారాలకు అడ్డుగా ఉందనే ఉద్దేశంతోనే ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్తును, ప్రభుత్వ విద్యావ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం వెనక్క�� తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో 4.71 లక్షల పెన్షన్లను తొలగించి, కొత్తగా కేవలం 4.63 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.
అంటే కొత్తగా ఇచ్చిన వాటికంటే తొలగించిన పెన్షన్ల సంఖ్యే ఎక్కువగా ఉందని, పెన్షన్లు పెంచినట్లా.. తగ్గించినట్లా అని ప్రశ్నించారు.
మొదటి ఏడాది లక్షన్నర, రెండో ఏడాది మరో లక్షన్నర, మూడో ఏడాది లక్షా 20 వేల పెన్షన్లకు కోత పె��్టారని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ. 2,000 పెన్షన్‌నే కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ. 4,000 పెన్షన్ హామీని అమలు చేయలేదని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి ఆడబిడ్డలను మోసం చేసి కాంగ్రెస్ ఓట్లు వేయించుకున్నదని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 36 నెలలు గడిచినా ఆ హామీని అమలు చేయలేదని, ఈ లెక్కన ఒక్కో మహిళకు రూ.85,500 బకాయి ప��్డారని తెలిపారు. ఇతర పెండింగ్ హామీలను కూడా కలిపితే ఒక్కో మహిళకు రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం లక్షాధికారులను కూడా చేయలేకపోయిందని విమర్శించారు. మహిళలకు రూ.1.50 లక్షల చొప్పున చెల్లించి లక్షాధికారులను చేసి చూపించాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
ఈ హామీని నెరవేరిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలిపెట్టి వెళ్లిపోతానని ప్రకటించారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, విద్యార��థులకు రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం వంటి హామీలను కూడా కాంగ్రెస్ విస్మరించిందన్నారు.
కేసీఆర్ పాలనలో వరంగల్‌ను ప్రధాన పారిశ్రామిక, విద్యా, వైద్య, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. ‘వై నాట్ వరంగల్’ లక్ష్యంతో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు.
24 అంతస్తులు, 2,250 పడకలు, 35 వైద్య విభాగాలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు.
జనగామ, మహబూబాబాద్ ఆసుపత్రుల పనులు కూడా దాదాపు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేసి వైద్య విద్యకు పెద్దపీట వేశామని వివరించారు.
మడికొండ ఐటీ పార్కులో ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ, సైయెంట్, టెక్ మహీంద్రా, క్వాడ్రంట్ వంటి కంపెనీలను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని చెప్పారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కిటెక్స్, గణేశా ఎకోస్పియర్, యంగ్వన్ వంటి పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించామన్నారు.
మిషన్ భగీరథ ద్వారా వరంగల్ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకున్నామని, సు��ారు రూ.150 కోట్లతో రెండు సమీకృత కలెక్టరేట్ భవనాలు నిర్మించామని, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని కూడా ముందుకు తీసుక��ళ్లామని గుర్తుచేశారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో వరంగల్ అభివృద్ధికి నిధుల వరద పారిందని, కాకతీయుల వైభవం, స్ఫూర్తి అడుగడుగునా కనిపించేలా నగరాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేశామని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా వరంగల్‌కు ఒక్క కొత్త ఐటీ కంపెనీని, ఒక్క కొత్త టెక్స్టైల్ పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయిందని విమర్శించారు.
ఉన్న పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ఉద్యోగాల కంటే కాంగ్రెస్ నాయకులకు కమీషన్లు, పర్సంటేజీలపైనే ఎక్కువ ఆసక్తి ఉందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మిగిలిన 10 శాతం పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో పూర్తి చేయలేకపోయిందని కేటీఆర్ విమర్శించారు.
పేదల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి చేసి ప్రారంభించడంపై దృష్టి పెట్టకుండా, ముఖ్యమంత్రి ప్రైవేట్ మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లడాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రి పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు.
హైదరాబాద్ సమీపంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం భూములు సేకరించి, పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించిందని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అని ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అంటే పేరు మార్చడం కాదని, భవిష్యత్తుకు భరోసా కల్పించే అభివృద్ధి సాధించడమని అన్నారు.
నిజమైన ఫ్యూచర్ ఉన్న సిటీ వరంగల్ అని స్పష్టం చేశారు. వరంగల్‌ను ప్రధాన ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను భవిష్యత్తులో తాము తీసుకుంటామని చెప్పారు.
ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద 1,217 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మించిన కళాక్షేత్రంలో కుడా కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.
కవులు, కళాకారులు, రచయితల కోసం నిర్మించిన కళాక్షేత్రాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వరంగల్ ప్రజల వ్యతిరేకతతోనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని అన్నారు. వరంగల్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. దేవా��ుల పంపులు, కన్నెపల్లి మోటార్లను సమర్థంగా నిర్వహించి నీటిని వినియోగించుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
చెరువులు, రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేవని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ��ామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
వైద్య విద్యార్థుల సమస్యపై మంత్రి దామోదర రాజనర్సింహకు ఫోన్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కరీంనగర్లో మెడికల్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి కేటాయించాలని ధర్నాకు దిగిన వైద్య విద్యార్థులు.
మంత్రితో వారి సమస్య గురించి మాట్లాడి, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసానిచ్చిన కేటీఆర్.
భవిష్యత్తులో వరంగల్‌ను ఫ్యూచర్ సిటీ చేసే బాధ్యత నేనే తీసుకుంటాను.
వరంగల్‌కు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావ��� రేవంత్ రెడ్డి?
హైదరాబాద్ పక్కన ఫార్మా సిటీకి భూమి సేకరిస్తే, దాని పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నాడు.
- వరంగల్ జన చైతన్య సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ పోరాటమే ఆత్మగౌరవ పోరాటం.. ఢిల్లీకి గులాంలు అవ్వడం అవసరమా?
రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ వాళ్ళు చెప్పులు మోస్తున్నారు, వాళ్ళకంటే చిన్న వయసున్న ఢిల్లీ నాయకుల కాళ్ళు మొక్కుతున్నారు.
కాకతీయ కళాతోరణాన్ని తీసేద్దామనుకున్న కా���గ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.
- వరంగల్ జన చైతన్య సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తన కూతురు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు నిర్మిస్తున్న కార్పొరేట్ స్కూల్స్ కోసం రేవంత్ రెడ్డి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేశాడు.
- వరంగల్ జన చైతన్య సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
యూత్ కాంగ్రెస్ నాయకులు మెటా కార్యాలయంపై దాడి చేయడం దారుణం.
కాంగ్రెస్ పార్టీకి ఒక్క కంపెనీ తేవడం చేతకాదు కానీ బ్రాండ్ హైదరాబాద్‌ను పాడు చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అంతర్జాతీయ సంస్థలపై ఒక్క రాయి పడలేదు.
అలాంటిది ఎవరిదో ఒక ఢిల్లీ నాయకుడి సోషల్ మీడియా ఖాతా పోయిందని మెటా కార్యాలయంపై దాడి చేస్తరా?
సహనం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి ��ాహుల్ గాంధీ చెప్పే ప్రవచనాలు ఎక్కడికి పోయాయి?
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ల అకౌంట్లు, ఇతర అకౌంట్లు, పోస్టులు తొలగించమని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు మెటాకు లేఖలు రాసింది.. కానీ మేము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగానే పోరాటం చేశాం.
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్
రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వ్యాపారాలను సరిసమానంగా పంచుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి Mindvault పేరుతో స్కూల్స్ పెట్టిందని, పొంగులేటి కూతురు సప్ని రెడ్డి Mav Edu పేరుతో స్కూల్స్ పెట్టబోతుంది.
ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప��రభుత్వ సంస్థలను వదిలేసి వాళ్ళ ప్రైవేట్, కార్పొరేట్ వ్యాపారాల మీద పడ్డరు.
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్
తెలంగాణలో RR ట్యాక్స్‌తో పాటు, PR ట్యాక్స్ నడుస్తుంది.
రాష్ట్రంలో అన్ని down అయ్యాయి.. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాపారాలు మాత్రం up అయ్యాయి.
కాంట్రాక్టులను ముక్కలు ముక్కలు చేసి పంచుకుంటున్నారు.
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్
తెలంగాణలో RR ట్యాక్స్‌తో పాటు, PR ట్యాక్స్ నడుస్తుంది.
రాష్ట్రంలో అన్ని down అయ్యాయి.. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాపారాలు మాత్రం up అయ్యాయి.
కాంట్రాక్టులను ముక్కలు ముక్కలు చేసి పంచుకుంటున్నారు.
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్
🔶 తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, శ్రీనాథ్, ఇతర నాయకులకు గులాబీ కండువాలు కప్పి, బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ��వానించిన మాజీ మంత్రి హరీష్ రావు👇
🔸కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్నది అని చెప్పడానికి తెలంగాణ భవన్లో ప్రతిరోజు జరుగుతున్న చేరికలే నిదర్శనం
🔸పార్టీ మారిన దానం నాగేందర్‌ను హైకోర్టు డిస్క్వాలిఫై చేసింది.. రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి
🔸అన్ని సర్వేల్లో తేలుతున్నది రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని.. కేసీఆర్ ప్రభుత్వమే అని
🔸ఏ పార్టీలు, ఏ ఏజెన్సీ సర్వే చేసినా ఇదే రిపోర్టు వస్తున్నది
🔸రేవంత్ రెడ్డిని మనం కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్నరు
🔸కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మల్లా కాంగ్రెస్ అధికారంలోకి రాదు అంటున్నడు
🔸రూ. 5 లక్షల కోట్ల అవినీతికి రేవంత్ పాల్పడ్డడు అంటున్నడు
🔸ఇంకో ఎమ్మెల్యే 20 శాతం లంచం ఇస్తేనే పని అవుతుందని అంటున్నడు
🔸వాళ్ల ఎమ్���ెల్యేలే తిరగబడుతుంటే ఆసహనానికి లోనవుతున్నడు.. కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నడు
🔸మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిచ్చి కుక్క కరిచింది, వీళ్లను తీసుకుపోయి ఎర్రగడ్డ ఆసుపత్రిలో వేయాలంటున్నడు
🔸రేవంత్ పిచ్చి ఎంత పీక్స్‌కు పోయిందో అర్థం అవుతున్నది
🔸ఎర్రగడ్డల వేయాల్సి వస్తే మొదలు రేవంత్ రెడ్డిని వేయాలి
🔸సిద్దిపేటలో ఇందిరమ్మ బీమా అని పెట్టి ఒక్క మాట మాట్లాడలేదు
🔸అభివృద్ధితో కే���ీఆర్ గారు హైదరాబాద్ ఖ్యాతిని పెంచారు
🔸రేవంత్ ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసిండు
🔸హైదరాబాద్‌లో ఉన్నానా, న్యూ��ార్క్లో ఉన్నానా అని నాడు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నడు
🔸కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అంతగా పెంచిండు.. రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తీసిండు
🔸కేసీఆర్ గారు ఉండగా నీళ్లకు బాధ లేదు, కరెంట్ బాధ లేదు, హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉన్నరు
🔸రేవంత్ పాలనలో రోజుకు 80 వేల వాటర్ ట్యాంకర్లను కొనే పరిస్థితి
🔸కేసీఆర్ గారు గోదావరి, కృష్ణా నీళ్లను తెచ్చి నీటి సరఫరా చేసిండు.. ఇప్పుడు నీటి కొరత
🔸కేసీఆర్ ఉచిత నల్లా ఇస్తే, ఇప్పుడు ఉత్త నల్లా అయ్యింది.
🔸సర్‌ఛార్జీల పేరిట అడ్డగోలుగా కరెంట్ ఛార్జీలు పెంచిండు రేవంత్
🔸పీజేఆర్ గారు ఉన్నప్పుడు ఖాళీ బిందెల ప్రదర్శన ఉండే. బీఆర్ఎస్ పాలనలో బంద్ అయ్యింది
🔸మల్లా కాంగ్రెస్ వచ్చింది నీళ్ల బిందెలు వచ్చినయి.. కరెంట్ కోతలు మొదలైనయి
🔸రాష్ట్రానికి రెండేళ్ల నుంచి పరిశ్రమలకు కార్యదర్శి లేడు. ఐటీకి సెక్రెటరీ లేడు. నువ్వేం పరిశ్రమలను ఆకర్షిస్తవు నీ బొంద రేవంత్ రెడ్డ
🔸చీఫ్ సెక్రెటరీకి ఇంఛార్జీ ఇచ్చారు. వారికి సమయం ఉంటుందా? దృష్టి పెట్టగలరా
🔸మీ��ు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ గురించి మాట్లాడుతారా
🔸గతేడాది తెలంగాణ రైజింగ్ అన్నావు.. ఎన్ని పరిశ్రమలు వచ్చినయి వైట్ పేపర్ విడుదల చేయి
🔸కేసీఆర్ గారు 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టించారు. అందులో ఈరోజు 5 లక్షల సీసీ కెమెరాలు పని చేయని పరిస్థితి
🔸నువ్వే హోం మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి శాంతి భద్రతలు లేవు
🔸మున్సిపాలిటీలో చెత్త ఎత్తుత లేవు అంటడు రేవంత్ రెడ్డి.. నువ్వే మున్సిపల్ మంత్రి
🔸హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా తాగు నీటి సమస్య, దోమల సమస్య
🔸ఉన్న నగరాన్ని పట్టించుకునే చేతగాదు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నవు
🔸ఒక్క హైదరాబాద్‌లోనే 300 బస్తీ దవాఖానలు ప్రారంభించినం
🔸టి డయాగ్నిస్టిక్ సెంటర్లు పెట్టి 147 రకాల పరీక్షలు చేసినం
🔸ఇప్పుడు బస్తీ దవాఖానల్లో గోలీలు కూడా లేవు.. బీపీ షుగర్ గోలీలు ఇవ్వని సర్కార్ ఇది
🔸కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రీషన్ కిట్ బంద్, ప్రభు���్వ ఆసుపత్రల్లో డెలివరీలు బంద్ అయిన పరిస్థితి
🔸టిమ్స్ ఎల్బీనగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్ మూడేళ్లుగా ఏమైంది
🔸ప్రారంభించిన టిమ్స్ సనత్ నగర్లో డాక్టర్లు లేరు
🔸రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కానీ రేవంత్ బిడ్డ కార్పొరేట్ స్కూళ్లు ప్రారంభిస్తున్నది
🔸అంటే నువ్వు విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయినట్లా
🔸ప్రభుత్వ విద్యా వ్యవస్థను నువ్వు బాగు చేసుంటే, నీ బిడ్డ హైదరాబాద్ చుట్టూ కార్పొరేట్ స్కూళ్లు ఎందుకు పెడుతున్నది
🔸మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ చేసినవు
🔸రెండు లక్షల ఉద్యోగాలు అని 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు
🔸మేం దిగిపోయిన నాడు 43 లక్షల పెన్షన్లు ఉండ���.. 17 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చినం
🔸నువ్వు 4 లక్షలు తీసేసి, 4లక్షలు కొత్తగ ఇచ్చినవు.. నువ్వు ఇచ్చింది గుండు సున్నా
🔸4 వేల రూపాయల పెన్షన్ అని అవ్వాతాతలను కూడా మోసం చేసినవు
🔸విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక చదువులు ఆగిపోతున్న పరిస్థితి
🔸రూ. 20 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే, రూ. 600 కోట్లు కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
🔸బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నయి
🔸కరువు వచ్చినా కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వలేదు, కరువు బృందాలు రాలేదు
🔸బడే భాయ్ చోటే భాయ్ బంధానికి తెలంగాణ బలి అవుతున్నది
🔸ఏపీకి కేంద్రం సాయం ఇస్తున్నది, కరువు బృందాలు వచ్చినయి
🔸తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి
🔸తెలంగాణ మొత్తం కేసీఆర్ గారి వైపు చూస్తున్నది
రేవంత్ రెడ్డి విద్యా శాఖ మంత్రి.. కానీ ఆయన కూతురు మాత్రం హైదరాబాద్ చుట్టూ కార్పొరేట్ స్కూళ్లు పెడుతుంది.
టీచర్ల రిక్రూట్మెంట్ లేదు.. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తలేరు.
బీ���ర్ఎస్ హయాంలో 15 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చాం.
ఇప్పుడు నాలుగు లక్షల పాత పెన్షన్లు తీసేసి, నాలుగు లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు రేవంత్.. అంటే ఇచ్చింది గుండు సున్నా.
నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు.. కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే ఇస్తున్నారు.
- మాజీ మంత్రి హరీష్ రావు
ఖైరతాబాద్‌లో త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది.. ఈ సమయంలో ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ దుకాణం ఖాళీ అవుతుంది.. ఇది బీఆర్ఎస్ గెలుపుకు ఒక సూచిక.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డ�� సర్వే చేయించుకున్నా, ఎవరు సర్వే చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెబుతున్నాయి.
- మాజీ మంత్రి హరీష్ రావు
ఐటీ శాఖకు, పరిశ్రమల శాఖకు ప్రిన్సిపల్ ��ెక్రటరీలు లేరు.
వీళ్ళు సమ్మిట్లు పెట్టి పెట్టుబడులు తెస్తరా?
వీళ్ళు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడుతున్నారు.
- మాజీ మంత్రి హరీష్ రావు
🚨 Hyderabad realty sector faces mounting crisis as unsold housing stock surges 🏘️ 📉
Hyderabad’s real estate sector, which witnessed rapid growth for nearly a decade after the formation of Telangana, is now facing mounting challenges, with industry reports pointing to a sharp rise in unsold housing inventory.
According to reports by real estate research firms ANAROCK and CRE Matrix, unsold residential inventory in the city has increased by 20–21% year-on-year, reaching between 1.15 lakh and 1.43 lakh units.
At the current pace of sales, it could take 28–30 months to clear the existing stock, even if no new projects are launched.
This is reportedly the longest inventory overhang among seven major metropolitan cities in India.
Builders have attributed the weakening market sentiment to policy-related uncertainty, particularly the demolition drives undertaken by HYDRAA and the controversy surrounding properties listed under Section 22-A.
According to industry representatives, HYDRAA’s action against alleged encroachments on lakes and stormwater drains has created apprehension among prospective homebuyers.
The uncertainty surrounding Section 22A-listed properties has further intensified concerns, with ordinary and middle-class buyers becoming increasingly cautious about purchasing homes.
Developers argue that the fear of receiving notices against properties and projects has affected buyer confidence and slowed sales.
The reports highlight the growing pressure on Hyderabad’s housing market, while builders express concern over the impact of government policies on investment sentiment and the sector’s future growth.