మునిసిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఇంద్రేశం మునిసిపాలిటీలోని 4వ వార్డు మరియు 6వ వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ ప్రోటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి @MKYTRS గార్లు కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి ప్రజలను కలిశారు@KTRBRS@BRSHarish
జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తీవ్ర బాధాకరం. ఇది పార్టీకి తీరనిలోటు.
మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.
@BRSHarish
నేడు తెలుగు వారి సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా పటాన్చెరు చైతన్య నగర్ కాలనీలో గల శ్రీ హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం���ో ముఖ్య అతిథులుగా @GMRMLAPTC,పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు.@BRSHarish
@KTRBRS
@CommissionrGHMC
పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ భూపాల్ రెడ్డి కాలనీలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారు నిర్వహించిన నిసిప్రహరీ మహా మంత్ర భజన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్..... @KCRBRSPresident@BRSHarish@KTRBRS@RaoKavitha@CommissionrGHMC
పటాన్చెరు లోని అజ్రత్ సయ్యద్ నిజాముద్దీన్ షా దర్గాలో ముస్లిం సోదరులు ప్రతీ ఏటా నిర్వహించే ఉర్సు ఉత్సవాలు ఈ యేడు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడ�� జరిగింది.ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు@KCRBRSPresident @BRSHarish @RaoKavitha @KTRBRS
విజయదశమి సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారిని పట్టణ ప్రముఖులు, పెద్దలు, నాయకులు, ప్రజలు తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కార్పొరేటర్ గారికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన పటాన్చెరువు లో ఘనంగా దసరా వేడుకలు......
దసరా వేడుకలలో భాగంగా నిర్వహించిన మహిషాసుర దహన కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన ప్రజలతో కిక్కిరిసిన మైత్రి మైదానం.....
ఈ నెల 17వ తేదీన జరగనున్న శ్రీరామనవ��ి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి ఆహ్వాన పత్రికను అందజేసిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.
ఉగాది సందర్భంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయంలో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగ�� పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టుకుమారి యాదవ్.
బాబూ జగ్జీవన్ రామ్ గారిజయంతిసందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పటాన్చెరువు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీలో గలబాబూజగ్జీవన్రామ్కళ్యాణమండపంలోఆయనచిత్రపటానికిపూలమాలలుసమర్పించి,వందనసమర్పణచేయడం జరిగింది.
పార్టీ గ్రామంలోని మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.....
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పార్టీ గ్రామంలో గల శ్రీ మల్లన్న స్వామి వారి ఆలయ జాతర మహోత్సవంలో ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది.
భారత జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు......
భారత జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్
వెలిమెల అనంత పద్మనాభ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్.....
పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.
మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్....
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు పటాన్చెరు లోని బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం వారు జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో కార్పొరేటర్ మెట్టు కుమార్