భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో జీఎస్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు.
రూ.18,98,500/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మహా అన్నదానం..
వినాయక నవరాత్రి వేడుకలను పురస్కరించ���కొని భూపాలపల్లి లోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన గణనాథునికి పూజా కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ భావితరాలకు స్ఫూర్తి..
- భూపాలపల్లిలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మహబూబాబాద్ జిల్లా సీరోల�� మండలం పురుషోత్తమయ గూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన హైలెవల్ వంతెనను, పంట పొలాలను ముఖ్యమంత్రి@revanth_anumula,
@mpponguletiగారు,@seethakkaMLA గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీ పోరిక బలరాంనాయక్ గారితో
కలిసి పరిశీలించడం జరిగింది.
వెలుమ సంక్షేమ సంఘం వార్షికోత్సవ సమావేశం కు హాజరైన ఎమ్మెల్యే
ఉమ్మడి వరంగల్ జిల్లా:
హనుమకొండ లోని ఏ ఆర్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన వెలుమ సంక్షేమ సంఘం 29వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు గారు హాజరయ్యారు.
రాష్ట్ర సచివాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరిట UPSC ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్ కు సన్నద్ధమవుతున్న మొత్తం 135 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్ధిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరై అందజేశారు.
గణపురం మండల కేంద్రానికి చెందిన కర్క సదానందం ఆహ్వానం మేరకు గాంధీనగర్ క్రాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్ టి��ిన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
#Congratulations
భూపాలపల్లి మండల పరిధిలోని నందిగామ, మాజీ సర్పంచ్ పైనేని శంకర్ తల్లి పోచమ్మ, దీక్షకుంట, బోనం సమ్మ��్య, సి ఆర్ నగర్ దేవరం సమ్మయ్య, వీరు పలు కారణాలతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
The program of the Ministers @jupallyk_rao ,@seethakkaMLA , @KadiyamKavya, @KRNagarajuTS who came to Kodavadam in Regonda Mandal for the development of Pratipandesh Temple and Pandavas Gutta has been successfully concluded.
రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా భూపాలపల్లి లో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డితో కలిసి
ఘన నివాళులర్పించడం జరిగింది.
#RajivGandhi#Bhupalpally#Telanganacongress
భూపాలపల్లి నియోజకవర్గంలోని మహిళా జిల్లా అధ్యక్షురాలు చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది.
#rakshabandhanspecial#Bhupalapally
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా రేగొండ మండలం దమ్మన్నపేట గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
#Fighter#Dammmannapet#MlaBhpl
ఈరోజు హైదరాబాద్ లోని N కన్వె��్షన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ గారి కూతురు ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు @revanth_anumula , @mpponguleti గారు తో పాటు @NarenderVem గార్ల తో పాల్గొని ఆశీర్వాదించడం జరిగింది.
శాయంపేట మండలంలోని ఎం జె పి పాఠశాల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ లో ఎం జె పి గురుకుల సెక్రటరీ సైదులు గారు అలాగే తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
ప్రజా పాలనతో అన్ని వర్గాల ప్రజలకు న్యా��ం
కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి దర్శించుకునీ
కాకర్లపల్లి R&B రోడ్డు నుండి పొనగల్లు గ్రామం వరకు రూ.150 లక్షలతో బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగింది.
హన్మకొండలోని అజారా హాస్పిటల్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోటపోతుల సమ్మ��్య అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతుండడంతో పరామర్శించి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.
#GetWellSoon
#Aajarahospital
#Warangal
భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో నూతనంగా నియామకం అయినా AEE లను సన్మానం చేసి అభినందనలు చెప్పిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వం చేస���తున్న అభివృద్ధినికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలను అందించాలని కోరారు.