సికంద్రబాద్ లోని మథర్ థెరిసా విగ్రహం వద్ద K10 పౌండషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించు **డా YSR గారి 70 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరంనకు ముఖ్య అతిధిగా విచ్చేసిన *తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారిని* ఘనంగా స్వాగతం పలికారు
ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామం వద్ద కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో జూనియర్ కళాశాలను, ప్రారంభించిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు అనంతరం ఏర్పాటు చేసిన సభకు ప్రత్యేక అధికారి శ్రీమతి నీరజా గారూ అధ్యక్షత వహించగా,ఈ సభలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...
వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట లోని రహమత్ నగర్ కు చెందిన శ్రీ పగడాల దుర్గ ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ (51) వారి కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు.వీరి మృత దేహాలను సందర్శించిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారి దేహాలకు పూలమాల చేసి సంతాపం తెలిపారు.
చిల్పూర్ మండలంలోని వెంకటాద్రిపేట గ్రామంలో హరితహార కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు.ఈ కార్యక్రమంలో శ్రీ పి సంపత్ రెడ్డి జడ్పీ చైర్మన్ గారు,శ్రీ ఎడవెళ్లి కృ��్ణ రెడ్డి గ్రంధాలయ చైర్మన్ గారు,శ్రీమతి,శ్రీ రంజిత్ రెడ్డి గారు.
చిల్పూర్ మండలంలోని వెంకటాద్రిపేట గ్రామంలో జనగామ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమ ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..............
** పశువులు,జంతువులు కూడా ప్రాణం
చిల్పూర్ మండల శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు శ్రీ సౌమిత్రి శ్రావణ కుమారచార్యులు గారు అనారోగ్యంతో మృతి చెందగా వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు
లింగాల ఘనపూర్ మండలకేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన వారికి వైద్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను అందజేసిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు,ఈ కార్యక్రమంలో శ్రీమతి చిట్ల జయశ్రీ ఎంపీపీ గారు,శ్రీ నాగేందర్ గారు,మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.