మెరుగైన వైద్యం కోసం ఎల్.ఓ.సీ అందజేత
ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో 6 మంది బాధితులకు మొత్తం ₹34.38 లక్షల విలువైన LOCలు అందజేశారు.
వైద్య సహాయం అందించిన ఎమ్మెల్యే గారికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
#MLASujanaChowdary#LOC
పాస్టర్ హ్యారీ ఆరోన్ గారి మృతి పట్ల ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
45 ఏళ్ల ఆయన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
#MLASujanaChowdary#SujanaChowdary#VijayawadaWest
29 మంది గర్భిణీలకు 2D ఎకో పరీక్షలు
హెచ్‌బీ కాలనీ PHCలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 29 మందికి 2D ఎకో, కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ నిర్వహించారు. డా. వంశీ, టెక్నీషియన్లు సేవలందించారు.
#SujanaChowdary#SujanaFoundation#2DEcho#MaternalHealth
మెరుగైన వైద్యం కోసం ₹6.60 లక్షల ఎల్.ఓ.సీ అందజేత.
ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు రాజరాజేశ్వరి పేటకు చెందిన గొరుసుపిట్టి అమ్మనరావు చికిత్స కోసం ఎల్.ఓ.సీ అందజేశారు.
#SujanaChowdary#LOC#PublicService
మెరుగైన వైద్యం కోసం ₹18.40 లక్షల LOC అందజేత
భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో MLA సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు బాధితులకు మొత్తం ₹18.40 లక���షల LOC అందజేశారు.
త్వరితగతిన వైద్యసాయం అందించిన MLA గారికి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.
#MLASujanaChowdary #LOC #PublicService
ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు బాధితులకు LOCలు అందజేశారు.
🔹భువనేశ్వర్ కుమార్ — ₹8.63 లక్షలు
🔹షేక్ రిజ్వాన్ — ₹5 లక్షలు
త్వరిత వైద్యసాయం అందించిన ఎమ్మెల్యే గారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
#SujanaChowdary#VijayawadaWest
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా విజయవాడ దుర్గాఘాట్‌లో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారితో కలిసి పాల్గొని, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జ���్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. దేశం శాంతి, ప్రగతితో ముందుకు సాగాలని ఆకాంక్షించాను.
#NarendraModi #PMModi