BIG BREAKING 🚨
మొత్తం మీద ��ీయం రేవంత్ రెడ్డి గారు మీరు మిత్ర ధర్మాన్ని చక్కగా పాటించారు.
కంగ్రాట్స్💐💐💐
కేంద్ర మంత్రి బీజేపీ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ కు నిన్న రాత్రే బెయిల్ మంజూరు అయింది. హోంమంత్రి రేవంత్ పో��ీసులు, ప్రాసిక్యూటర్ లు నిందితుడి బెయిల్ పిటీషన్ ను వ్యతిరేకించలేదన్నది సుస్పష్టం.
ఇవాళ ఉదయం ఫార్చూనర్ కారులో వారు దర్జాగా చర్లపల్లి జైలు నుండి ఇంటికి వెళ్లి పోయారు!
తెలంగాణ మహిళలారా,
మైనర్ బాలికలారా, మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా నమ్ముతున్నారా?
@TelanganaDGP @TelanganaCOPs @CPCyberabad
BIG ALERT 🚨
I will address the press in Telangana Bhavan, Hyderabad at
1 PM today.
Subject:
Rising POCSO Cases-How to Save Our Children from Molesters-How to Identify the Offenders Beforehand.
This is a sensitive, but important subject. I strongly encourage all parents and young adults to watch it.
నేను ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడబోతున్నాను.
అంశం:
తెలంగాణ లో రోజు రోజుకూ పెరుగ���తున్న పోక్సో (POCSO) కేసులు - మన పిల్లలను వేధింపుల నుండి ఎలా రక్షించుకోవాలి -నేరస్తులను ముందే గుర్తించడం ఎలా?
ఇది చాలా సున్నితమైనది, కానీ అత్యంత కీలకమైన అంశం. తల్లిదండ్రులు మరియు యువత అందరూ తప్పకుండా ఈ సమావేశాన్ని వీక్షించాలని కోరుతున్నాను.
Stay Tuned.
Thank you for your attention in this matter 🙏🙏🙏
@ANI @PTI_News @ians_india @TelanganaMedia
#POCSO
#Khammam
#Telangana
Happy Victory Day to All Swaeroes in the world. 💐💐💐🧗♀️🧗♀️🧗♀️
No Peak is Too High for Swaeroes.
Rock On….✊👊💪
Amazing video from top of Mount Everest: Anand Kumar on peak https://t.co/tSPaNqjiR4 via @YouTube
ఒక్కరి ఆవేదన కాదు 30 లక్షల నిరుద్యోగుల ఆవేదన లక్షల కళ్ళతోటి ఎదురుచూస్తున్న ఒక లక్ష్యం కోసం.
ఈరోజు నేను మాట్లాడేది ఒక వ్యక్తి బాధ గురించి కాదు…
ఒక కుటుంబం కన్నీటి గురించి కాదు…
లక్షలాది నిరుద్యోగ యువత గుండెల్లో మండుతున్న మంట గురించి…
@RSPraveenSwaero@TelanganaCMO@TSPSC_Jobs
ఫోక్సో కేసులో మైనర్ బాలికకు న్యాయం జరగాలని ఫోక్సో నిందితునికి శిక్ష పడాలని తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసి బాధితుల పక్షాన నిలబడేటట్టు చేసిన ఒకే ఒక్కడు నాయకుడు
Dr.R.S. Praveen Kumar sir
🙏🙏
రాజస్థాన్ లో NEET పేపర్ లీక్ అయిందని నిర్ధారించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్ష రద్దు చేసినట్టు ప్రకటించడం చాలా దురదృష్టకరం.
��ెలంగాణ లో మైనర్ బాలికల పై @BJP4India MP మరియు కేంద్ర హోంమంత్రి మంత్రి తనయుడి దురాగతాల వార్తల నుండి కోలుకోక మునుపే ఈ నీట్ దుర్వార్త రావడం అత్యంత బాధాకరం.
బిజెపి పాలనలో ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి లీకులు జరిగాయి. అయినా కమల నాధుల తీరు మారలేదు.
వీళ్లకు వ్యాపారం, ఎన్నికలు, మత కల్లోలాల మీద ఉన్న శ్రద్ధ విద్య మీద ఉన్నదా అన్న అనుమానం కలుగుతోంది.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ నేడు ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థి లోకానికి ఇది ఒక చీకటి రోజు.
ప్రధాని మోడీ గారు,దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
ఎటు పోతుంది మన దేశం?
@narendramodi @BRSparty
#NEET
#SayNo2BJP
ఎట్టకేలక��� నోరు విప్పినట్లు నటన (మాత్రమే). @revanth_anumula
నిజంగా
లక్ష మంది తెలంగాణ పోలీసులను @narendramodi గారి బందోబస్తు కు వినియోగించారా @TelanganaDGP గారు? నేను కూడ మస్తు బందోబస్తులు చేసిన!😊
ఒక్క కేంద్ర మంత్రి కొడుకు ను రక్షించడానికి ఇన్ని నాటకాలా?
మే 8 వ తారీఖు నాడు సాయంత్రం కరీంనగర్ లో కంప్లైంట్ ఇచ్చి FIR చేయించుకున్న చిరంజీవి సాయిభగీరథ్ మెల్లగా తన ఇంటికి పోతడు.
అదే రోజు సాయంత్రం 10 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ ‘బాబు’ మీద FIR ఐతది.
సీపీ సైబరాబాద్ కరీంనగర్ సీపీ ��ి ఫోన్ చేసి ‘వాన్ని’ లిఫ్ట్ చేసి తీసుకురమ్మని చెప్పి ఉండొచ్చు కదా? మీ టాస్క్ ఫోర్స్ SOT లు ఎక్కడ నిద్రపోతున్నారు??? కనీసం నిందితుడి దోస్తులను కూడా పట్టుకోలేకపోయారు. మీకెందుకు ఇన్ని కోట్ల రూపాయల జీతాలు భయ్యా లు???
మీరు రోజూ టెలి కాన్ఫరెన్స్ ఏ నేరాలు రివ్యూ చేస్తారో ప్రజలకు చెప్పండి.
మూడు రోజుల నుండి DG Women Safety, SHE Teams, కూడా PM బందోబస్తు లో ఉన్నారా?
ప్రధాన మంత్రి బందోబస్తు స్కీం బయటపెట్టండి చూద్దాం.
మీకు మీ పోస్టింగ్స్ మాత్రమే ముఖ్యం. ఇప్పటికైనా మీకు ధమ్ముంటే SIT వేయండి. అధికారుల ను సస్పెండ్ చేయండి. డీజీపి ర్యాంకు మహిళా అధికారులకు బాధ్యత ఇవ్వండి.
మన ఇళ్లలో ఆడ బిడ్డలు ఉండరా @TelanganaCOPs ???మన పిల్లలకు ఇలాగైతే ఊరుకుంటామా?? ఎన్ని కేసుల్లో మన కుటుంబాల పిల్లలకు అన్యాయం జరిగితే పక్క రాష్ట్రాలకు పోయి కూడా ఆఘమేఘాల మీద నిందితులను తీసుకొచ్చి రోకలిబండలు ఎక్కించి జైలుకు పంపలేదు?
దిశ కు ఒక న్యాయం..XXXX కు మరో న్యాయం???
ఇంకా కొన్ని విషయాలు నా కడుపులోనే దాచుకుంటున్నా… I hope you understand.
ఇక్కడ రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. కేవలం మానవతా దృక్పథంతో మాత్రమే మాట్లాడుతున్నాం.
నటన..మోసం..దగా..వివక్ష..అన్నీ మీ ఆరు గ్యారంటీ ల లాగే….
మళ్లీ పైగా సిగ్గు లేకుండా ‘హనీ ట్రాప్’ స్టోరీ..
ఛీ..ఛీ…😭
@TelanganaCMO @KTRBRS @BRSparty @BJP4Telangana @INCTelangana @AmitShah @bandisanjay_bjp
#POCSOcase
#BandiEpstein
#SaveTelanganaGirlsFromBJP
కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిందితుడే:
(Pl watch the video completely to understand the agony of a mother)
మే 8న సాయంత్రం 6 గం.లకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే సుమారు 5 గంటల పాటు ఫిర్యాదు తీసుకోలేదు.ఫిర్యాదు మార్చమన్నారు..ఆ ���ేసు వెనుక పెద్దలున్నారని చెప్పారు.
చివరికి రేపు ప్రధాని సభలో ఆత్మహత్య చేసుకుంటానని చెపితే తప్ప, అంగీకార పత్రం (Acknowledgement ) ఇవ్వలేదు పేట్ బషీరాబాద్ పోలీసులు! ఇది రేవంత్ రెడ్డి పాలనలో నాలుగు పాదాలపై నడుస్తున్న న్యాయం.
నిందితుడికి సహకరిస్తున్న కొందరు బాధ్యులైన పోలీసు అధికారులను (పేట్ బషీరాబాద్ సీఐ) సస్పెండ్ చేయాలి.
గౌరవ మోడీ గారు ఈ రోజు మీ సభలో వేలాది మహిళలు, కార్యకర్తలు కూర్చున్నారు .మీ పార్టీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ పై పో��్సో కేసు కింద కేసు నమోదైతే అతడిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. తండ్రిని విచారించలేదు.
గతంలో మీరు కూడా నిందితుడితో ఫోటో కూడా దిగారు.
పోక్సో చట్టం ప్రకారం మైనర్ అమ్మాయి సెక్స్ కి సమ్మతి తెలిపినా,అది చెల్లదు. అయినా అతనిపై పోలీసులు కేసు పెట్టలేదు. పైగా బాధిత అమ్మాయి పైనే కరీంనగర్ లో కేసులు పెట్టారు. ఇది బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వెంటనే జరిగింది. బండి సం��య్, రేవంత్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారుల కాల్ డేటా ను విశ్లేషిస్తే ఈ కుట్ర బయట పడుతుంది.
ఎప్పుడైనా కరీంనగర్ పోలీసులు బాధిత కుటుంబాన్ని అరెస్ట్ చేయవచ్చని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇదే జరిగితే దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు ఎందుకు పోలీసులు మెజిస్ట్రేట్ ముందు 164 Cr PC స్టేట్మెంట్ రికార్డు చేయలేదు? బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస���లదే.
తక్షణమే డిజిపి స్థాయి మహిళా అధికారి సమక్షంలో మెజిస్ట్రేట్ ముందు బాధిత అమ్మాయి,ఆమె తల్లి స్టేట్మెంట్ రికార్డు చేయాలి
రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మహిళా అధికారులు డిజిపి హోదాల�� ఉన్నారు,వారి ఆధ్వర్యంలో సిట్ (SIT) ఏర్పాటు చేయాలి. హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలి. నిందితుడిని జైలుకు పంపాలి. POCSO sections ను Sec 8 కు మార్చాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిజేపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను కాపాడాలని చూస్తున్నారు.
గతంలో V6 లో పనిచేసిన సంగప్ప ఏప్రిల్ నెలలో బాధిత కుటుంబాన్ని కలిశారు.ఇపుడు బిజేపి అధికార ప్రతినిధిగా ఉన్నారు. బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ తో కలిప��ంచారు. సంగప్పను పార్టీ నుండి బహిష్కరించి,ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
అయితే బండి సంజయ్ నేను పెళ్లికి ఒప్పుకోను, మీ అమ్మాయి ఎంత మందితో తిరిగిందో అంటూ అవమానిస్తూ.. నా సంగతి మీకు తెల్వదు…ఏం చేసుకుంటరో చేసుకోండని బెదిరించాడు. ఆయన కూడా నిందితుడే.
రాష్ట్ర డిజిపి గారు మంత్రి బండి సంజయ్ గారి ఇంటి వద్ద ఉన్న సిసి ఫుటేజీని సేకరించాలి.
కాంగ్రెస్ నాయకులు మహిళా మంత్రులు ఎందుకు మాట్ల���డడంలేదు? సీతక్క,సురేఖ గార్లు ఎందుకు మాట్లాడడంలేదు.?
బండి సంజయ్ పిఆర్ఓ అన్ని మీడియా ��్రతినిధులకు ఫోన్ చేసి ‘హనీ ట్రాప్’ అంటూ రాయాలని, పోక్సో కేసు గురించి రాయవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఒక్క పేపర్ కూడా ఈ వార్త రాయడం లేదు.
పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసు నుండి రక్షణ కోసమే బండి సంజయ్ ను కాపాడాలని మీడియాకు హెచ్చరికలు జారీ చేశారు.
మీరెన్ని డ్రామాలు చేసినా న్యాయం జరిగే వరకు పోరాడుతాం. ముందస్తు బెయిల్ అంటూ డ్రామాలు చేస్తే రాష్ట్రంలో ��ద్యమం చేపడుతం. సుప్రీం కోర్టు ను ఆశ్రయిస్తాం.
జై తెలంగాణ. జై హింద్
Happy Republic Day 🇮🇳
Proud to participate in the Republic Day celebrations at the Arts College, Osmania University.
The Indian Constitution is the foundation of our nation—protecting it means protecting our unity, justice, and democracy.
తెలంగాణ ముద్దుబిడ్డ జగిత్యాల జిల్లా ఆణిముత్యం ప్రముఖ కవి, అలిశెట్టి ప్రభాకర్ జయంతి నేడు.
చిత్రకారుడు,ఫోటో గ్రాఫర్,కవిగా
పేద ప్రజల బతుకులు,ధరల పెరుగుదల,సా��ాజిక అసమానతలు వంటి అనేక సమస్యలపై రచనలు చేసి,నిర్భంధాలను లెక్క చేయకుండా, అక్షరాలను తూటాల్లాగా పేల్చి, సమాజాన్ని మేల్కొలిపిన యోధునికి అక్షర నివాళి అర్పిద్దాం.
🙏
🇮🇳 Happy Constitution Day
Dr. Ambedkar didn’t just draft the Constitution he built a revolution of equality.
Even today, some try to weaken our rights. We must stay alert.
A strong Constitution = a strong future.
Protecting it is our duty.
Jai Bhim ✊
Jai Bharat Constitution
HAPPY BIRTHDAY SUPREME SWAERO
Dr. R. S. PRAVEEN KUMAR SIR 💙💐💐
SWAERO అంటే ధైర్యం, దానికి జీవం పోసిన వ్యక్తి మా ప్రవీణ్ కుమార్ సార్.
ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్ నుండి ఎవరెస్ట్ వరకూ తీసుకెళ్లిన మహా మార్గదర్శి.
@RSPraveenSwaero@Swaerossu
💐Happy Birthday Lakshmi Bai Madam,
Director, Agriculture Marketing Department, Telangana State.
Wishing you good health, happiness, and continued success.🎂💐
@RSPraveenSwaero@Swaerossu
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం – విద్యార్థి భవిష్యత్తు చీకట్లోకి! స్వేరో స్టూడెంట్స్ యూనియన్ SSU
@TelanganaCMO@Swaerossu@RSPraveenSwaero