రేవంతుద్దీన్ నీ చెవులు తుప్పు వదిలే
మోదీ గొంతుక నుంచి వచ్చే
శివనామస్శరణ విను
బైర్లు కమ్మిన నీ కళ్లు కూడా తెరుచుకుంటాయ్
మలినం పట్టిన నీ మనసు కూడా శుభ్రం అవుతుంది
అహర్నిశలు దేశం కోసం శ్రమిస్తూ, 25 ఏళ్లుగా ప్రజాసేవకే అంకితమై కోట్లాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మన గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి జన్మదినం సందర్భంగా @BJP4Telangana మెడికల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్, కోఠి జాంబాగ్ లోని వివేక్ వర్ధిని కాలేజీలో నిర్వహించిన రక్త��ాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.
మోదీ గారి స్ఫూర్తితో సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువతకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేశాను.
#HappyBdayPMModi
హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం ప్రారంభమై ముప్ఫై ఏళ్లయింది. 1996 నుంచి ఇప్పటి వరకూ చూస్తే...ప్రస్తుతం ఐటీ రంగం సంక్షోభంలో ఉంది. ఐటీ ఉద్యోగార్థులు చాలా ��బ్బందుల్లో ఉన్నారు. ఏటా వేల సంఖ్యలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారు. వీరందరికీ అవకాశాలు రావాలి. ఈ ఏడాది 84శాతం మందికి ప్లేస్ మెంట్స్ లేవు. టాప్ 10 కాలేజీలపై తీవ్రమైన ప్రభావం ఉంది. కేవలం హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేట్లే కాదు, 2026 ఐఐటి గ్రాడ్యూయేట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. క్యాంపస్ ప్లేస్ మెంట్ తర్వాత కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ‘ఆల్ ఐఐటి ప్లేస్ మెంట్ కమిటి’ ���ుమారు 100 కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించింది. ఐటీ రంగంలో ఉద్యోగ కల్పన చేస్తే మన ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్లకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఐటీ రంగ ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలి.
- శ్రీ పాల్వాయి హరీష్ గారు, సిర్పూర్ శాసన సభ సభ్యులు
India is getting BRICS-ready.
Final touches are underway across the Summit venue as the national capital Delhi prepares for the mega weekend gathering.
फ़र्ज़ी सवाल करना बना रिलिजन, ‘झूठ की गूंज’ for political season! 🎙️
देश को तोड़ना है नाराज फूफाओं का असली reason! 🚨
सुनिए, नाराज़ फूफाओं पर एक और rap! 🎧⬇️
దేశ యువతలో ఆశలను, నమ్మకాలను నింపి వారిని ఉన్నతంగా నిలబెట్టారు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా, మహిళలను అభివృద్ధి నిర్ణేతలుగా తీర్చిదిద్దుతున్నారు.
- శ్రీ నితిన్ నబీన్ గారు, బిజెపి జాతీయ అధ్యక్షులు
#SevaSankalpAbhiyan
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల లక్ష్యం. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బిజెపి కార్యకర్తలు రక్తం చిందిస్తుంటే, మీరిద్దరూ కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారు. బిజెపి పోరాటాలను మీ కుట్ర��ు ఆపలేవు
పరిపాలనే ప్రాణంగా.. ప్రజాసేవే ప్రమాణంగా.. పాతికేళ్ల ప్రస్థానం. గుజరాత్ గడ్డ నుంచి... ఎర్రకోట దాకా ఆయన నమ్మిన సిద్ధాంతం ఒక్కటే. అదే 'సేవ'.
అధికారం అంటే అనుభవించడం కాదు... అహర్నిశలు శ్రమించడం అని నిరూపించిన కర్మయోగి. ఆ 25 ఏళ్ల నిరంతర స్ఫూర్తితో..నేడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహాయజ్ఞమే ‘సేవా సంకల్ప్ అభియాన్’.
సేవయే పరమావధిగా, సంకల్పమే సాధనగా... మోదీజీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరం దేశ ��ేవలో భాగమవుదాం
#सेवा_संकल्प_अभियान
#SevaSankalpAbhiyan
विदेशी मंचों पर बढ़ता भारत का मान है,
फिर भी फूफा जी को बस रोने का काम है…
हर बिल पर ऐतराज, हर स्कीम पर रोना,
काम-काज कुछ करना नहीं, बस कुर्सी पकड़कर सोना।
नाराज फूफा जी को देश की तरक्की खलती है,
इसलिए हर विकास में इन्हें सिर्फ कमी ही दिखती है! 🇮🇳
देखिए, नाराज़ फूफा पर ये चुटकी लेता वीड��यो… ⬇️
భద్రాద్రి గుడి ప్రసాద్ స్కీంకి 41 కోట్లు, ఖమ్మం-వైరా హైవేకి 4 వేల కోట్లు, కొత్త రైల్వే లైన్ కు 3600 కోట్లు, ఇండస్ట్రియల్ కారిడార్ కు 8 వేల కోట్లు.. ఇలా వేల కోట్లు మోదీ గారు తెలంగాణకు ఇస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, ఉచిత బియ్యం, గ్యాస్, కిసాన్ సమ్మాన్ అన్నీ ఇస్తున్నది కేంద్రమే. కానీ ఇక్కడి నాయకులు మాత్రం @narendramodi గారి పథకాలకు ఇందిరమ్మ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు.
కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, సరైన స్థలం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు మంత్రులున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒక్క పైసా తేలేకపోయారు. ఇక్కడి పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నారు తప్ప జిల్లాను పట్టించుకునే నాథుడే లేడు. అదే కరీంనగర్ లో మేము గెలిచిన వంద రోజుల్లోనే వందల కోట్ల నిధులు తీసుకొచ్చాం. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు పేరు మార్చుకుని రాజకీయం చేస్తున్నారో ప్రజలు గమని��చాలి.
- శ్రీ @bandisanjay_bjp గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో, గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజా సేవను పురస్కరించుకుని నిర్వహించనున్న 'సేవ సంకల్ప్ అభియాన్' కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేసిన పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ @chshekharbjp గారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ శ్రీ @KVishReddy గారు, ఎమ్మెల్సీ శ్రీ @MalkaKomaraiah గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ శ్రీ @DrNGouthamRao గారు, శ్రీ @TVG_BJP గారు, శ్రీ వేముల అశోక్ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి @vjbandarubjp గారు, డాక్టర్ శ్రీమతి @DrPadmaofficial గారు, రాష్ట్ర పదా��ికారులు, రాష్ట్ర సెల్స్ కన్వీనర్లు, కో కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
#SevaSankalpAbhiyan
𝐃𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐨𝐫 𝐝𝐢𝐜𝐭𝐚𝐭𝐨𝐫𝐬𝐡𝐢𝐩? 𝐓𝐡𝐞 𝐦𝐚𝐬𝐤 𝐢𝐬 𝐨𝐟𝐟. 🎭
While Rahul Gandhi preaches ‘Mohabbat Ki Dukaan’ from the podium, his own Congress government is busy crushing the voices of Telangana’s youth on the streets.
𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐥𝐚𝐭𝐡𝐢𝐬 𝐚𝐧𝐝 𝐝𝐞𝐭𝐞𝐧𝐭𝐢𝐨𝐧 𝐯𝐚𝐧𝐬 𝐟𝐨𝐫 𝐬𝐭𝐮𝐝𝐞𝐧𝐭𝐬 𝐚𝐬𝐤𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞𝐢𝐫 𝐟𝐮𝐭𝐮𝐫𝐞? 𝐓𝐡𝐢𝐬 𝐢𝐬 𝐭𝐡𝐞 𝐫𝐞𝐚𝐥𝐢𝐭𝐲 𝐨𝐟 𝐭𝐡𝐞 "𝐆𝐮𝐚𝐫𝐚𝐧𝐭𝐞𝐞" 𝐠𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭. ❌
Delighted to be in Khammam, a city known for its warmth and spirit.
Was welcomed by District Collector Shri Divakara garu and Police Commissioner Shri Sunil Dutt Garu.
ప్రజా సమస్యలు చర్చించాల్సిన చట్టసభలను దాడులు, దూషణలు, రాజకీయ డ్రామాలకు వేదికగా మార్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్!
- గౌరవ స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం
- ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి గార్ల పట్ల వ్యవహరించిన తీరు సిగ్గుచేటు.
- విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల బీఆర్ఎస్ నేతలు దాడులకు దిగడం వారి అహంకారానికి నిదర్శనం.
ప్రజా సమస్���లను గాలికొదిలేసి,
చట్టసభల సాక్షిగా ఈ రెండు పార్టీలు ఆడుతున్న నాటకాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది!