@RSPraveenSwaero ఇదొక్కటే కాదు రోజూ శాంతి భద్రతలు అనేవి లేకుండా ప్రజలకు కూడా తమప్రాణాలకు ఏమాత్రం సేఫ్టీ లేకుండా పోతుంది....అసలు ఎన్నో సమస్యలకు మూలకారణం ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అవ్వడానికి ఈ మత్తు ప్రధాన కారణం కానీ ప్రభుత్వం మాత్రం మద్యం గంజాయి నదుల్లా పారిస్తున్నారు
@Murali_IASretd@Murali_IASretd సారీ సార్ మీరంటే కాస్త గౌరవం ఉండేది కానీ ఎప్పుడైతే హిట్లర్ ఏకలవ్వ శిష్యుడు కేవలం డీఎస్సీ పరీక్షవాయిదా వేయమని అడిగినందుకు ఏమాత్ర��� కనికరం లేకుండా అర్ధరాత్రి ఆడపిల్లలు రోడ్డు మీద ధర్నా చేసినా కూడా మీరూ ప్రొఫెసర్ నుండి రాజకీయ బ్రోకర్ గా మారినవాడూ మూసుకుని కూర్చున్నారు
@NeverSayYesDude అనవసరంగా తేనెతుట్టెను కుదిపి ఇప్పుడు లెక్కంతా సరిచేసే టైంవచ్చింది సైబర్ క్రైమ్ కేసులో అవసరంలేకున్నా ఓ పోలీసు అధికారి అవినీతి దాహం కోసం డైరెక్ట్ గా డబ్బులు అడగలేక వాడు రిఫర్ చేసిన లాయర్‌ను పెట్టుకొని కేవలం ఒక పిటిషన్ ఫైల్ చేయ���ానికి ఫీజు కాకుండా దాదాపు 200-300 బార్ కౌన్సిల్ స్టాంపు
@NeverSayYesDude@Kvr2000in1 మన వ్యవస్థలో ఎంత సోంబేరి గాళ్ళు ఉన్నారంటే ఎవ్వడికి కూడా ప్రాపర్ ప్రాసెస్ తెలియదు....పేపర్ లో అమ్మమ్మ తాతయ్య పేర్లు లింక్ చేయెచ్చు అని చెప్పారు కానీ ఖమ్మం జిల్లాలో అమ్మమ్మ పేరు యాక్సెప్ట్ చెయ్యమని చెప్పారు హైదరాబాద్ ఈసీ ఆఫీస్ కి ఫోన్ చేసినా కూడా అదే చెప్పారు
@GHMCOnline@CommissionrGHMC@ZC_Khairatabad@GhmcMayoroffice
Pls note that infront of Priya Theatre in Mallepally X Roads there's a road cutting because of which a big pothole created & accidents happening & in Rain time traffic jam is happening
@ItsActorNaresh Irony is so called pappu also silent on this issue because of his party members sugar factories in Maharashtra end of the day common man is getting fooled by these corrupted politicians
May I know what the hell is going on regarding p&l tax report ? Why should I pay to get my tax report after you sucking our Money in the name of charges and brokerage
@CoinDCX
@CoinDCX@getkoinx Why should we pay that much amount just to get our profit and loss statement? You people already sucking our Money in the name of charges and brokerage but why are you not providing direct profit and loss statement in the app?
@RaoKavitha@Comm_HYDRAA హైడ్రాలో కొంతమంది వెధవలకి ఇవేం కనబడవు కానీ పేద మధ్యతరగతి ప్రజలఇళ్ళు మాత్రమే కనపడతాయి ఏంటో ఇది విచిత్రమో లేక వాళ్ళిచ్చే లంచాలో తెలియదుకానీ ప్రజలు తిరగబడి వెంటపడి మరీ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కాస్తైనా సిగ్గూ లజ్జ ఉండాలి చేతకాకపోత�� రాజీనామా చేసి కూర్చో