Mohammed Ankus, former TRS Leader, Joins Congress
Hyderabad: TRS Leader Mohammed Ankus from Kazipet joined Congress Party with TPCC President @revanth_anumula and Warangal Urban & Rural Dist Congress President Naini Rajender Reddy on Thursday.
@Tejasvi_Surya ji your comparison of Telangana’s formation with India–Pakistan partition is deeply insensitive and unacceptable.
Telangana was achieved after decades of democratic struggle and sacrifices. Such remarks insult the self-respect of its people.
You must issue an unconditional apology to the people of Telangana immediately.
#RespectTelangana #ApologizeToTelangana
కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా–పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ యువ నాయకుడు రహమతుల్లా మొహమ్మద్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల పాటు సాగిన దీర్ఘకాల ప్రజాస్వామ్య పోరాటం, వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి కృషి వల్ల ఏర్పడింది.
అలాంటి గొప్ప చారిత్రక ఉద్యమాన్ని దే�� విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడం అని రహమతుల్లా మొహమ్మద్ అన్నారు.
అదేవిధంగా, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మ స్వరాజ్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం వస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు ఆ ఆత్మకు విరుద్ధమని పేర్కొన్నారు.
తమ పార్టీకి చెందిన ఎంపీ తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మాట్లాడుతున్నప్పటికీ, తెలంగాణకు చ��ందిన బీజేపీ ఎంపీలు మౌనం పాటించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని విమర్శించారు. ఇది వారికి తెలంగాణ పట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు కలిగిస్తున్నదని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై తేజస్వి సూర్య తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రహమతుల్లా మొహమ్మద్ డిమాండ్ చేశారు.
On the occasion of the 135th birth anniversary of Bharat Ratna Dr. Babasaheb Ambedkar ji, Hanumakonda Congress Party Young leader Rahamathulla Mohammed paid rich tributes by garlanding the portrait of Dr. B.R. Ambedkar at his office in Vishnupuri, Kazipet today. (14-04-2026).
Speaking on the occasion, Rahamathulla Mohammed said that Ambedkar’s vision of equality, liberty, and fraternity continues to inspire generations and serves as a guiding force in building a just and inclusive society with equal rights for all.
He further stated that Dr. Babasaheb Ambedkar ji is not a leader of any one community, but a leader of all, especially the poor, backward classes, minorities, and every section of society.
#AmbedkarJayanti #JaiBhim #Ambedkar
హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన శ్రీ. ఇనుగాల వెంకట్రాంరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమకొండ ��్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ అంకుష్.
@EVenkatReddy
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు, వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మొహమ్మద్ రహమతుల్లా.
@mpponguleti @INCTelangana@TelanganaCMO
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు, వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర���యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మొహమ్మద్ రహమతుల్లా.
@mpponguleti @INCTelangana @TelanganaCMO
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారి తనయుడు శ్రీ తుమ్మల యుగేందర్ అన్న గారిని నేడు ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
@TummalaYuga_INC
హైదరాబాద్ సికింద్రాబాద్ లోని. రైల్వే భవన్ లో నేడు (30-01-2025) రైల్వే DRM బర్తేష�� కుమార్ జైన్ గారిని, ADRM గోపాలన్ ప్రంజన్ గారితో
కలిసిన వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య గారు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు.
@revanth_anumula
Today's (29-01-2025) Newspaper Clippings.
కాజీపేట బస్టాండ్ స్థల పరిశీలన చేసిన రైల్వే అధికారులు మరియు వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, మేయర్ గుండు సుధారాణి గారు, హనుమకొండ జిల్లా కలెక్టర్.
@revanth_anumula@TelanganaCMO@naini_rajender
Today's (29-01-2025) Newspaper Clippings...
కాజీపేట బస్టాండ్ స్థల పరిశీలన చేసిన రైల్వే అధికారులు మరియు వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, మేయర్ గుండు సుధారాణి గారు, హనుమ���ొండ జిల్లా కలెక్టర్.
@revanth_anumula @TelanganaCMO @naini_rajender
Today's (29-01-2025) Newspaper Clippings.
కాజీపేట బస్టాండ్ స్థల పరిశీలన చేసిన రైల్వే అధికారులు మరియు వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, మేయర్ గుండు సుధారాణి గారు, హనుమకొండ జిల్లా కలెక్టర్.
@revanth_anumula@TelanganaCMO@naini_rajender