From a humble beginning in Ranchi to conquering the pinnacle of the sport, @msdhoni’s journey is a story of extraordinary grit, self-belief, and leadership.
As he bids farewell to active cricket, we celebrate not just the trophies, but the countless times he stood tall in the team's toughest moments, absorbing the pressure and guiding the side with a quiet smile. He leaves behind a wonderful and inspiring legacy that will be cherished by generations to come.
Wishing him the very best in his new role as Mentor and every happiness ahead.
#MSDhoni
@gayatri008_16 Adhe kadha Govt help tho business chesi crores sampadhinchina ramoji rao gaar lanti great people ni just edho Ap kosam chanipoina Potti Sriramulu garitho compare chestharu entandi veellu
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగ��� మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
Heartiest congratulations to the Indian Under-19 cricket team on winning the Asia Cup and making the nation proud.
In a thrilling final against Pakistan, India chased 338. Despite losing wickets at crucial stages, our young cricketers stayed composed and fought to the end. Manal Chauhan and Mohit Ulva made vital late contributions to secure a one-wicket victory. This win reflects the team’s talent, courage and determination. I congratulate the players and wish our young champions continued success and many more triumphs.
#MensU19AsiaCup
నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యులైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించింది. ఆయన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్య��లకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
హైదరాబాద�� లో ఉంటూ weekdays or weekends YSRCP పార్టీ కోసం పని చెయ్యాలి అనుకునే వారు నాకు మెసేజ్ చేయండి
మా ఆఫీస్ శ్రీనగర్ కాలనీ, టీం work ఇంటరెస్ట్ ఉన్న వారు మెసేజ్ చేయండి
Renu Desai reveals shocking about Pawan Kalyan
పదకొండు సంవత్సరాలు నాతో పెళ్ళి / రిలేషన్ తర్వాత నాకు తెలియకుండా వేరే అమ్మాయితో పిల్లని కనేసాడు.
అతన్ని అభిమానించే అమ్మాయిలూ ! నా స్ధానంలో మీరుంటే పరిస్ధితి ? ఆలోచించండి
Video / Article :
https://t.co/zW5ZESsWf5