అందుకే శివ పార్వతుల కలయిక వల్ల ఎవరు జన్మించలేదు) తన తేజస్సు వల్లే పుత్రుడు కలుగుతాడు అని దేవతలకు అభయం ఇస్తాడు శివుడు. శివ, శక్తి సంభోగ సమయాన్ని భగ్నం చేసిన కారణంగా పార్వతి మాత దేవతలపై కోపం తో శపిస్తుంది. నా మాతృత్వాన్ని దూరం చేసిన మీకు కూడా ఇక సంతాన భాగ్యము కలగదు అని శపిస్తుంది.
దాంతో మహా శివుడు ఆలోచించి, దేవతలు కోరినట్టే వరం ఇస్తాడు. (ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.., శివ, శక్తి ఇద్దరి వల్ల పుత్రుడు కలిగితే ఆ శివ శక్తి స్వరూపాన్ని తట్టుకోవడం సృష్టికి అసాధ్యం. అందువల్ల పార్వతి దేవి గర్భాశయం నుంచి కాకుండా శివుని తేజస్సు వల్ల మాత్రమే పుత్రుడు జన్మించాలి,
పార్వతి దేవి చిన్నప్పటి నుంచి శివునిపై భక్తి కలిగి, ఆయన్ని జయించి, శివుణ్ణి వివాహం చేసుకోవాలి అని తపస్సు ప్రారంభిస్తుంది. తపస్సులో ఉన్న శివుణ్ణి మన్మధుని ద్వారా తపస్సు భగ్నం చేయిస్తారు దేవతలు, ఆ తరువాత పార్వతి దేవికి ప్రసన్నమైన శివుడు, పార్వతి మాతను వివాహం చేసుకుంటాడు.
అన్నిటినీ జయించి ధర్మాన్ని తలకిందులు చేస్తాడు. ఇలా తారకాసురుడు అఘాయిత్యాలు జరుగుతుండగా, ఇంకో పక్క దక్షయజ్ఞం లో సతీదేవి ఆత్మార్పణం చేసుకోగా, శివుడు, సతీ దేవి ఆత్మాహుతి తర్వాత, లోకనిరసనగా తపస్సులో వుంటాడు, సతీ దేవి భూమిపై హిమవంతుడు, మేనాదేవిల కుమార్తెగా పార్వతిగా పునర్జన్మిస్తుంది.
పార్వతి దేవి ప్రమేయం లేకుండా, కేవలం మహా శివుని ప్రమేయం తో పుత్రుడు ఎలా జన్మిస్తాడు అని బ్రహ్మ కలవరపడుతాడు. అయినా సరే తారకాసురుడు కోరిన వరాన్ని ఇస్తాడు బ్రహ్మ.
ఈ వరం వల్ల తారకాసురుడు రెచ్చిపోయి అధికుడిగా మారి, దేవతలపై యుద్ధానికి వెళ్తాడు. భూలోకం, అంతరిక్షం, స్వర్గం...
దాంతో తారకాసురుడు అయితే కేవలం మహా శివుడు తేజస్సు వల్ల కలిగే పుత్రుడు వల్లే నాకు మృత్యువు ఉండాలి అని కోరుకుంటాడు. ( శివుడు కామాన్ని గెలిచిన వాడు, ఎల్లప్పుడూ తపస్సు లో లీనమై ఉంటాడు, కాబట్టి శివ, శక్తి వల్ల పుత్రుడు జన్మించ కూడదు అనే కారణం తో తారకాసురుడు ఈ వరం కోరుకుంటాడు).
కార్తికేయ స్వామి జనన కథ...
శివ పురాణం, స్కంధ పురాణం ఆధారంగా...
కార్తికేయుని జనానికి కారణం తారకాసురుడు.
పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందుతాడు. తారకాసురుడు అమరత్వాన్ని కోరగా, బ్రహ్మ నిరాకరిస్తాడు.
@tarak9999#Trivikram
A blockbuster reunion is on the cards. 🔥
#JrNTR and Trivikram reunite after Aravinda Sametha for another ambitious big-budget entertainer.
🎵 Music by Anirudh Ravichander
@tarak9999@anirudhofficial#NTRxTrivikram
కార్తీకేయ స్వామి జనన ప్రదేశం?
తమిళనాడులోని ప్రదేశాలతో సంబంధం ?
శివపురాణం, స్కంద పురాణం ఆధారంగా 👇
కార్తీకేయ స్వామి కైలాస పర్వతం దగ్గర ఉన్న శరవణం అనే పవిత్ర సరస్సు పక్కన శివ తేజస్సు నుంచి వచ్చిన శక్తితో జన్మిస్తాడు. ఆ శక్తి ఆరు అగ్ని కణాలుగా మారి ఆరు శిశువులుగా అవతరించగా (1/8)