జాతీయ రహదారుల ప్రక్కన ఉన్న గ్రామాలకి ఏర్పాటు చేయబడిన సోలార్ ��ీధి లైట్ల బ్యాటరీలను దొంగిలించిన ముద్దాయిలను అరెస్ట్ చేసిన దొరవారి సత్రం పోలీసులు
ముద్దాయిల వద్ద నుండి Exide company సోలార్ బ్యాటరీలు-4 మరియు నగదు రూ. 69,000/- లను రికవరీ చేసిన పోలీసులు #nellorepolice @APPOLICE100
చెన్నై కు చెందిన 400 పందెపు పావురాళ్లను పట్టుకున్న నాయుడుపేట పోలీసులు
నాయుడుపేట వద్ద బిరదవాడ జాతీయ రహదారి సమీపంలో పావురాలకు ట్యాగులు కట్టి వదులుతుండగా దాడులు నిర్వహించిన నాయుడుపేట పోలీసులు
చెన్నైకి చెందిన ఏడుగురు పక్షుల జూదగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
@APPOLICE100
SPS నెల్లూరు జిల్లా
జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS.,గారి ఆదేశాలమేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని డి.సి.లు, బి.సి.లు, సస్పెక్ట్ లు రౌడీషీటర్లకు ఆయా పోలీస్ స్టేషన్ల నందు పోలీసు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించినారు #nellorepolice#counselling@APPOLICE100
*SPS నెల్లూరు జిల్లా*
జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు జిల్లా లోని అన్నీ పోలీస్ స్టేషన్ లలోని పోలీసు అధికారులు మరియు సిబ్బందిచే మాదక ద్రవ్యాల వినియోగం మరియు రవాణాకు వ్యతిరేక��గా ప్రతిజ్ఞ చేసి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నెల్లూరు పోలీసులు #saynotodrugs #nellorepolice @APPOLICE100
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు
@APPOLICE100
73 వ భారత గణతంత్ర దిన���త్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ – జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS.,గారు
జాతీయ జెండాను ఎగురవేసి,గౌరవ వందనం చేసిన జిల్లాకలెక్టర్,యస్.పి.గార్లు..ఇతర అధికారులు,ప్రజలు
జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్ లలో స్థానిక ప్రజలతో కలిసి గణతంత్ర వేడుకలు నిర్వహణ @APPOLICE100
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 'స్పందన' కార్యక్రమంను నిర్వహించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు
పెండింగ్ కేసులలో దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు.
అనధికార చీటీల వేసి ప్రజలు మోసపోవద్దు... అప్రమత్తంగా ఉండాలని సూచన #spandana#nellorepolice@APPOLICE100
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలా��ా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు
@APPOLICE100
SPS నెల్లూరు జిల్లా
జిల్లాలోని కలక్టరేట్, కార్యాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు- జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS.,గారు
ఎటువంటి చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు..
జిల్లాలో ఎక్కడికక్కడ సున్నితంగా పరిష్కరిస్తున్ననెల్లూరు పోలీసులు..@APPOLICE100
*SPS నెల్లూరు జిల్లా*
కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అ��లు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
#APPolice serves with Pride and Care :
Traffic constables Y. Suresh kumar & R.Satyanarayana while on duty at clock tower #Vizianagaram town observed an old man in unconscious condition and they immediately served him with ORS water & shifted him to hospital for treatment.
SPS నెల్లూరు జిల్లా
అనారోగ్యంతో మరణించిన కావలి 1 టౌన్ లో విధులునిర్వహిస్తున్న ASI:1073-శ్రీ సుంకర.వెంకటేశ్వర్లు గారికి నెల్లూరుపోలీసుల ఘన నివాళులు..కన్నీటివీడ్కోలు
కన్నీరుమున్నీరయిన కుటుంభీకులు..వారికుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి ప్రకటించి,ధ��ర్యం తెలిపిన అధికారులు
@APPOLICE100
ద్విచక్ర వాహన దొంగలను అరెస్ట్ చేసిన నెల్లూరు CCS మరియు నెల్లూరు రూరల్ పోలీసులు
ముద్దాయిలవద్ద నుండి సుమారు Rs.15,00,000 విలువ చేసే 27 మోటారు బైక్ లు స్వాధీనం.
చెడువ్యసనాలకు బానిసై,దొంగతనాలకు అలవాటుపడి,ఇప్పటికే పలుకేసులలో నేరస్థులుగావున్నముద్దాయిలు #bikeoffenders@APPOLICE100