ఒక కార్యక్రమంలో, హోస్ట్ ప్రజలను నిలబడమని అడిగినప్పుడు, గౌరవన��య కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోపగించుకున్నారు.
ఆయన ఇలా అన్నారు, "ప్రజలు మూర్ఖులు కాదు; వారిని పదే పదే నిలబడమని అడగడం సరికాదు."
"నేను ప్రజల సేవకుడిని; నేను అందరి కోసం నిలబడతాను." 👌👌👌
@BJP4TamilNadu தலைவர், என் அன்புச் சகோதரர் திரு. @annamalai_k அவர்களுக்கு இனிய பிறந்தநாள் நல்வாழ்த்துகள்.
பிரச்சினைகள் குறித்த உங்களது தெளிவு, கொள்கை உறுதி மற்றும் பொதுச் சேவையில் உங்களுக்கிருக்கும் தளராத அர்ப்பணிப்பு ,பலராலும் பாராட்டப்பட்டு உ���்ளது. தேசத்திற்குத் தைரியம், தெளிவான நோக்கம் மற்றும் அர்ப்பணிப்புடன் நீங்கள் தொடர்ந்து சேவையாற்ற வாழ்த்துகிறேன்.
முருகக் கடவுள் உங்களுக்கு நல்ல உடல்நலத்தையும், வலிமையையும் தந்தருள்வாராக. வருங்காலத்தில் நீங்கள் எந்தப் பாதையைத் தேர்ந்தெடுத்தாலும், சித்தர்கள் வாழ்ந்த புண்ணிய பூம��யான தமிழ்நாட்டிற்கும், நமது பாரதத் தாய்க்கும் அதே ஆர்வத்துடனும், நேர்மையுடனும், அர்ப்பணிப்புடனும் நீங்கள் தொடர்ந்து சேவையாற்ற வாழ்த்துகிறேன்.
పేదరిక నిర్మూలన, మెరుగైయిన జీవనోపాధి కేటగిరీ లో మా మైదుకూరు లోని చెమ్ముళ్లపల్లి
జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ రెండవ స్థానం రావటం చాలా అభినందనీయం
సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ
ఎంపీడీఓ
dpo
డిజిటల్ అసిస్టెంట్ల అందరి సహకారం తో సుసాధ్యం చేశారు. అందరికి పేరు పేరున అభినందనలు.
పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ రాజ్ శాఖను అత్యున్నత శిఖరాలకు చేరుస్తున్నటువంటి క్రిష్ణ తేజ గారికి ధన్యవాదాలు 👌✊
@mvrkteja@PawanKalyan@mnadendla@NagaBabuOffl
ప్రజలను కలపాల్సిన నాయకులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు.
తెలంగాణ అసలైన శక్తి అక్కడి ప్రజలదే…✊🔥
ఏ ఒక్క రాజకీయ కుటుంబానిదీ లేదా నాయకుడిదీ కాదు. ❌
తెలుగు ప్రజలను రాజకీయాల కోసం విడదీయడం సరైన రాజకీయాలు కావు.
#JanaSenaTelangana
మీ నాన్న జాగీరు అని తెలంగాణ లో రాసి పెట్టి ఉంది @Ponnam_INC . ఒకసారి మీ పాలనా విధానం చూసుకోండి. నాలుగు వేల కోట్లు మంది బాగోగులు చూసుకోండి. తెలంగాణ లో ఉన్నా సమస్యలు చూసుకోండి సోల్లు మాటలు చెప్పి,రాష్ట్రంలో ఉన్నా ప్రజలు ను చూస్తున్నారా మీ పాలనా.
#JanasenaInTelangana#TeamSamineni
పవన్ కళ్యాణ్ గారు అన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాదు టిల్లు అన్న! సభలను అడ్డుకుంటాం అని బెదిరించిన వారిని మాత్రమే 'నీ అయ్యా జాగీరా' అన్నారు. కాబట్టి అరకొర జ్ఞానంతో, సగం సగం విషయాలతో మాట్లాడి నవ్వులపాలు కాకుండా.. ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు @KTRBRS ! 👍
డిప్యూటీ సీఎం ని ఫుల్గా ఇంప్రెస్ చేసిన అధికారి!
"I don't want a single penny, sir."
అధికారితో పర్సనల్గా 1-on-1 మీటింగ్స్ సెట్ చేయమని చెప్పిన @APDeputyCMO
- @PawanKalyan
I really appreciate your warm wishes @PawanKalyan Garu.
Under the leadership of Adarniya @narendramodi ji, Team NDA Assam will continue to work for the welfare of our people.