ప్రపంచ వ్యాప్తంగా మనిషి స్వేదం చిందించి శ్రమించే ప్రతి చోటా జరుపుకునే విశ్వవేడుక మేడే . ఈ సందర్భంగా కార్మికులందరికి మేడే శుభాకాంక్షలు .
https://t.co/ewWFSCM1HV
#tdp#cbn#muralimohan#Rajahmundry#MAYDAY
తెలుగు కవిత్వంలో ఒక ప్రభంజనం ఒక శతాబ్ధ కాలపు ,అభ్యుదయ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ ). ఈ రోజు ఆ మహా కవి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు .
https://t.co/ewWFSD3Czt
#tdp#cbn#muralimohan#Rajahmundry#srisri#jayanthi
రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారి మాతృమూర్తి శ్రీమతి వసుమతి దేవి గారు స్వర్గస్తులైనారు ...రేపు ఉదయం ఎంపీ కార్యాలయం నుండి అంతిమ యాత్ర బయలుదేరును ....
సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దేవరపల్లి మండలం యదవోలు గ్రామంలో రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారు ,గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారు.
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం గ్రామంలో ఎలక్షన్ ప్రచారములో పాల్గొన్న ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు.
https://t.co/ewWFSD3Czt
#rajahmundry#mp#tdp
నిడదవోలు నియోజకవర్గo ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు
శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, నిడదవోలు శాసన సబ్యులు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు.
జై తెలుగుదేశం! జై జై తెలుగుదేశం!! సైకిల్ గుర్తుకే మీఓటు
నిడ���వోలు నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళి మోహన్ గారు మరియు ఎంమ్మెల్యే అభ్యర్థి శ్రీ బూరుగుపల్లి శేష రావు గారు.
https://t.co/ewWFSD3Czt
#rajahmundry #mp #tdp
రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచయ్య చౌదరి గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్ది శ్రీమతి మాగంటిరూప గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళి మోహన్ గారు ....
https://t.co/ewWFSD3Czt
#rajahmundry#mp#tdp