ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఆయన నటించనున్న ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఆగస్టు 11, 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు ఓంరౌత్ ప్రకటించారు.#Prabhas#Adipurush@omraut
సినీ నటి ఖుష్బూ కారులో వెళ్తున్న సమయంలో ఓ ట్యాంకర్ ఆమె వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు వెనుక సీటు డోరు భాగం నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో ఆమె కారులో డ్రైవర్ పక్కన కూర్చుని ఉండడంతో త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.#kushbusundar
లాక్డౌన్ తర్వాత తొలిసారి సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ నటించిన సి���ిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేటర్లలో వచ్చే నెలలో విడుదల కాబోతోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైతే, లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన తొలి సినిమాగా రికార్డులకెక్కుతుంది. #SoloBrathukeSoBetter #saitej #nabhanatesh
కొత్త హెయిర్ స్టయిల్‌తో హీరో మహేశ్ బాబు లుక్ వైరల్ అవుతోంది. 'తెల్లవారు జా��ున 3 గంటలకు విమానం కోసం ఎదురుచూస్తోన్న మహేశ్ బాబు' అంటూ భార్య నమ్రత ఈ ఫొటోను పోస్ట్ చేసింది. #MaheshBabu #Namratha #SuperstarMahesh
రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయినప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా బృందం మాత్రం పట్టువీడకుండా సినిమా షూటింగు పనుల్లో బిజీగా పాల్గొంటోంది. #RRRDiaries#RRRMovie#NTR#RamCharan#rajamouli
తొమ్మిదేళ్ల వయసులో సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు.. 13 ఏళ్ల వయసులో తండ్���ిని కోల్పోయాడు.. కుటుంబం కోసం చదువుకు స్వస్తిపలికాడు.. తన అభిరుచిని వృత్తిగా ఎంచుకున్నాడు.. అతడే యువత మెచ్చిన సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్.@MusicThaman #HappyBirthdayThaman
భార్యతో విడాకులు, నయనతారతో బ్రేకప్ తర్వాత ఒంటరిగా ఉంటున్న ప్రభుదేవా బంధువుల అమ్మాయి ప్రేమలో పడ్డారని, పె���్��ి చేసుకోబోతున్నారని జాతీయ మీడియాలో కథనాలు..ఇంత వరకు ఈ అంశంపై స్పందించని ప్రభుదేవా. #PrabhuDeva
అక్కినేని నాగచైతన్య గతంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి చాలెంజ్ విసిరాడు. లేటుగా అయినా రకుల్ ఈ చాలెంజ్ లో పాల్గొంది. మొక్క���ు నాటి, వాటికి నీళ్లు పోస్తూ ఫొటోలు దిగి పోస్టు చేసింది. #RakulPreetSingh #NagaChaitanya #Tollywood