కార్గిల్ యుద్ధంలో శత్రువులను మట్టికరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత వీర జవాన్ల పరాక్రమాన్ని స్మరించుకుంటూ.. మాతృభూమి రక్షణ కోసం ప్ర��ణాలర్పించిన అమరవీరులందరికీ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శతకోటి వందనాలు.
#KargilVijayDiwas #kargil #MeruguRaju #Telangana #army
“స్వరాజ్యం నా జన్మ హక్కు” అని చాటిన సాహసి…
తన ఉద్యమాల ద్వారా ఆంగ్లేయులను ఊపిరాడకుండా చేసిన ఉద్యమ కెరటం…
గణేష్ నవరాత్రులను ప్రారంభించి, హిందువులందరిని ఏకం చేసిన జాతీయోద్యమ పితామహుడు
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి నమస్సుమాంజలులు.
#BalaGangadharTilak
*దేశ సమైక్యత, సమగ్రత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత జాతీయవాద నాయకులు, జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్��ర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి ప్రణామాలు.*
#BJP #MERUGURAJU #bjp4india
భారతదేశ శక్తిసామర్థ్యాలను, భారతీయతలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పి.. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి 75వ జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
#HappyBdayPMModi#NarendraModi
తాగు, సాగునీటి ప్రాజెక్టులతో నవభారత నిర్మాణానికి సేవలు అందించిన గొప్ప ఇంజనీర్ శ్���ీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా.. ఇంజనీర్లందరికీ జాతీయ ఇంజనీర్ల దినోత్సవ శుభాకాంక్షలు💐💐
#NationalEngineersDay #engineer
#MokshagundamVisvesvaraya
#Meruguraju
శ్రీ ��ణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్న హిందూ బంధువులకు శుభాకాంక్షలు.
నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో సజావుగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
గణేశ్ మహారాజ్ కీ జై!
#GaneshVisarjan #GaneshChaturthi #Hyderabad #meruguraju