ప్రశ్నిస్తే పోయేదేం లేదు.. చాలా వాటిని పోకుండా కాపాడుకోవచ్చు. అందుకు చిన్న ఎగ్జాంపుల్ ఇది. రాజకీయ నాయకులు పట్టించుకోకపోయినా విద్యార్థులు, యాక్టివిస్టులు ఫైట్ చేసి క్వశ్చన్ చేసిన ఫలితం ఇది !
Click the link
https://t.co/rOc2GUPrAJ
#KamalaNehruPolytechnichCollege
If ur friendship be money, I'll be richest man
If ur friendship be pounds I'll be heaviest man
If your friendship be love I'll be luckiest man
But your friendship is trust & I'm the happiest man.... Love you Ra
ఈరోజు జమ్మికుంట పట్టణంలో తప్పిపోయిన నాలుగు సంవత్సరాల చిన్నారి ఆ చిన్నారిని Nsui టీమ్ పోలీస్ శాఖ సహాయం తో వాళ్ళ తల్లి తండ్రి లకు అప్పగించడం జరిగింది ఈ విషయం తెలుసుకొన్న జమ్మికుంట పట్టణ సీఐ గారు Nsui టీమ్ ని అభినదించడం జరిగింది