గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన 24 గంటల్లోనే.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.
బంగార��� భవిష్యత్తుకై పుస్తకాల బ్యాగులు పట్టుకుని పాఠశాలకు వెళ్లిన పిల్లలు.. పురుగులు పట్టిన అన్నం తిని , బాధ భరించలేక కడుపు పట్టుకుని రోదిస్తుండటం చూసి ఓ తల్లిగా నా మనసు కలచి వేసింది.
ఇదే పాఠశాలలో కలుషితమైన ఆహారం తిని 30 మంది ఆసుపత్రిలో చేరిన వారం లోపే.. మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం.
ప్రతి పదిరోజులకు ఒక పసి ప్రాణం పోతున్నా కూడా సర్కారులో చ���నం లేదు. ఇదేనా ప్రజా పాలన అంటే?
They propagate Akhand Bharat but deliver Selective Justice!
Political opponents are arrested without evidence and put on trial for months, while Mr. Gautam Adani walks free despite repeated and grave allegations.
What’s stopping the Union Govt from acting?
అఖండ భారతంలో
అదానికో న్యాయం...
ఆడబిడ్డకో న్యాయమా ?
ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అర��స్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ?
ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ??
ఢిల్లీ : ఈరోజు రాత్రి 7 గంటలకు జైలు నుండి విడుదల కానున్న ఎమ్మెల్సీ @RaoKavitha
ఈరోజు రాత్రి ఢిల్లీలోనే ఉండనున్న కేటీఆర్,హారీష్ రావు,కవిత.
రేపు మధ్యాహ్నాం 2.00 గం. లకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రాక
After all the heartbreaks of the past few days, I think I just broke the world record for holding one’s breath….
I exhaled only in the last second before the whistle…
So thank you #TeamIndia for the life support system.
🇮🇳👏🏽👏🏽👏🏽
#Bronze
��ిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం.
విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు.
డిప్యూటీ సీఎం @Bhatti_Mallu గారు వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరుతున్నాను.