Owaisi is challenging the system while the High Court is demanding accountability.
Congress’ support has made Owaisi this bold.
How can he question the High Court after allegedly violating the law?
Court has now given the Congress government one final week to submit all records after expressing displeasure over repeated delays. Despite repeated opportunities, the required reports and statutory approvals had not been placed before it.
Why is the Congress government silent on Fatima educational institutions while taking action against others? Why is it delaying its response instead of answering the High Court’s questions?
Is there one law for Owaisi and another for everyone else?
Constructing educational institutions on alleged encroached lake land is itself illegal. Authorities are issuing repeated notices to institutions in the FTL area at Gandipet. Why are institutions run under Owaisi’s leadership being left untouched?
Is it not true that investigative agencies had previously found links to militants in connection with Owaisi’s educational institutions? Are militants being groomed under the guise of education?
Instead of answering, Owaisi is issuing political warnings. Respect for the rule of law must come before political rhetoric.
If the BJP comes to power, we will demolish the Fatima institutions and ensure alternative arrangements for the students studying there.
గరీబోళ్ల ఇండ్లు కూల్చడానికి ప్రభుత్వానికి ఏ నిబంధనలు అడ్డురాలేదు. కానీ, ఫాతిమా కాలేజీ విషయానికి వచ్చేసరికి, అన్ని రకాల నిబంధనలు ముందుకు వచ్చాయి.
ఒక్క కాలేజీ కూల్చితే, వంద కాలేజీలు కడతామని ప్రభుత్వానికి చిన్న ఓవైసీ సవాల్ చేస్తున్నాడు.
అసలు సల్కం చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజ్ విషయంలో @Comm_HYDRAA విధానం ఏమిటి?
జర్నలిస్ట్ : పిల్లలు ఎంత ఉన్నారు?
మహిళ : భగవంతుడి దయతో ఏడుగురు పిల్లలను కన్నాను.
జర్నలిస్ట్ : మీకు పేదరికం రావడానికి కారణం?
మహిళ : నరేంద్ర మోదీ వల్ల పేదరికం వచ్చింది.
అరెయ్ కొణతం దిలీప్..దుబాయ్ నుండి షార్జా నుండి నీ చిల్లర పైసలు పడేసి, మనుషుల్ని పెట్టి తెలుగు స్క్రైబ్ లాంటి ఫేక్ ఛానల్స్ ఎన్ని పెట్టినా గ్రౌండ్ లో బీఆర్ఎస్ పని అయిపోయింది. గ్రౌండ్ లో జీరో అయింది. కాబట్టి నువ్వు ఎన్ని ఫేక్ వార్తలు పెట్టినా లాభం లేదు. అయినా సరే బండి సంజయ్ అన్న ఏం మాట్లాడిండో, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో, భట్టి విక్రమార్క ఏం మాట్లాడిండో కింద వీడియోలు పెడుతున్నా.. చెవులు తెరిచి వినురా. కేటీఆర్ వల్ల ఇప్పటికే బీఆర్ఎస్ నాశనమైపోయింది. వానికి ఎట్లాగూ తెలివి లేదని తెలుసు కనీసం నీకన్నా తెలివి ఉండాలి కదరా.. ఏం పోస్టులు పెడుతున్నం అని సోయి ఉండాలి కదరా.
మహిళలకు అవకాశాలు కల్పించి, ఆర్థిక స్వావలంబన దిశగా వారిని ప్రోత్సహించాలని గౌరవ భారత ప్రధాని శ్రీ @narendramodi గారి సంకల్పానికి అనుగుణంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp గారు కరీంనగర్లో ఇటీవల "మోదీ గిఫ్ట్" కార్యక్రమం ద్వారా మహిళలకు ఆటోలను పంపిణీ చేశారు.
అదే కార్యక్రమంలో భాగంగా, ఇప్పుడు మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా మరింత బలపడేందుకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడం అభినందనీయం.
#ModiGift
“Modi Gift” for Nari Shakti: Sewing Machines Distributed to Women in Karimnagar.
Following the earlier distribution of autos under the “Modi Gift” initiative, sewing machines have now been distributed to help women earn a livelihood and achieve financial independence.
Another step towards Hon’ble PM Shri @narendramodi ji vision of empowering women through opportunity, dignity and self-reliance.
#ModiGift
ఉత్తరాఖండ్లో 90 ఏళ్ల ఒంటరి వృద్ధురాలు నస్రీన్ ఖాన్ సాంగా గారికి చెందిన 11 ఎకరాల భూమిని కబ్జా చేసి, గాంధీ - వాద్రా కుటుంబానికి అప్పగించడానికి, కాంగ్రెస్ నాయకుల అనుచరులు ఆమె ఇంటిని ముట్టడించి, ఆమెను తీవ్ర భయాందోళనకు గురిచేశారు.
భారత రాజ్యాంగాన్ని చూపిస్తూ, నీతులు వల్లించే రాహుల్ గాంధీ గారు, దీనిపై ఏమని సమాధానం ఇస్తారు.?
#LandGrabCongress #CongressExposed #Scamgress
As rightly said by Hon’ble Union MoS for Home Affairs Shri @bandisanjay_bjp ji, it is time for a DOUBLE ELIMINATION.
@BJP4Telangana will surely set the stage and expose both these parties that have betrayed, cheated people through Gurukul tender scams, massive corruption and complete governance failure.
BJP will place facts and figures before the people, while also highlighting the transformational contribution of the Central Government under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji towards Telangana’s development.
Enough is enough!
Let the people decide.
Heartfelt Birthday wishes to @BJP4OBCMorcha National President, MP Shri @drlaxmanbjp Ji.
Your dedication to public service and social justice continues to inspire countless karyakartas.
Wishing you good health, happiness, and continued success in serving the nation.
Birthday Greetings to Hon’ble Rajya Sabha MP & BJP OBC Morcha National President Shri @drlaxmanbjp garu.
May your experience, and commitment to public service continue to guide and inspire generations of karyakartas, Anna.
Wishing you a year filled with good health and many more milestones in national service.
రోహింగ్యాలకు మన రాష్ట్రంలో కాలేజీ అడ్మిషన్లు, స్కూల్ అడ్మిషన్లు ఎలా వస్తున్నాయి...?
సాక్షాదారాలతో నిరూపించిన మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ @AndelaSriramulu గారు
ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నల్గొండలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సభను ఉద్దేశించి మాట్లాడాను.
ఎమర్జెన్సీ కాలంలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, పెద్ద ఎత్తున కూల్చివేతలు, మీడియాపై సెన్సార్షిప్, వేలాది మంది రాజకీయ కార్యకర్తల అరెస్టులు వంటి దారుణాలు జరిగాయి.
ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటి.
ఈ చీకటి కాలం వాస్తవాలను ప్రతి పౌరుడికి, ముఖ్యంగా యువతరానికి చేరవేయడం మన బాధ్యత. ప్రజాస్వామ్యంపై జరిగిన ఈ దాడిని ఎప్పటికీ మరచిపోకూడదు, మళ్లీ పునరావృతం కానివ్వకూడదు.
బాలాపూర్, 392 మరియు 393 పోలింగ్ బూత్ల పరిసరాల్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల స్థావరాలను మీడియా ప్రతినిధులతో, బిజెపి నేత @AndelaSriramulu గారు పరిశీలించారు.
ఈ పరిశీలనలో అక్కడ అత్యంత ఘోరమైన, ఆరోగ్యానికి హానికరమైన నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
#Rohingya
హైదరాబాద్లో మటన్లో బీఫ్ కలిపి అమ్ముతున్న ఉస్మాన్ ఖురేషీ.
H- Fast తనిఖీల్లో బయటపడ్డ బీఫ్ మిక్స్ చేసిన మటన్. పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నట్టు గుర్తింపు. ఉస్మాన్ పై కేసు నమోదు.
ఉస్మాన్ దగ్గర మటన్ కొనకపోవడం, ఉస్మాన్ హోటల్లో మటన్ తినకపోవడం ఉత్తమం.
Video Source : TV9
బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు & రాజ్యసభ సభ్యులు శ్రీ @drlaxmanbjp గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
Watching today’s Congress & BRS drama is like watching Bigg Boss TV Reality Show.
They fight in front of the cameras and protect each other when it matters. That’s their real script.
Enough of these political theatrics.
I will personally request @BJP4Telangana President Sri @N_RamchanderRao garu to set the stage for an open public debate with these parties . Let Congress and BRS answer the people on Gurukul tenders, Telangana’s mounting debt, corruption and governance failures.
The BJP will expose both parties with facts and also present the transformational contribution of the Central Government under the leadership of Hon’ble PM Shri @narendramodi ji to Telangana’s growth and development.
Telangana is ready for a DOUBLE ELIMINATION of Congress and BRS, and ready to welcome a DOUBLE-ENGINE BJP government.