The man who puts everything into every frame, a powerful talent, Young Tiger @tarak9999 garu, wishing you a Happy Birthday ♥️
May you flourish with fiery blockbusters with #DRAGON and your other upcoming movies, all the best from Superstar @urstrulyMahesh anna fans 🤗
#HappyBirthdayNTR
వాట్ ఏ డ్రామా పాస్టర్.. వాట్ ఏ డ్రామా
సినిమా వాళ్లకు మించిన సీన్ క్రియేట్ చేసి దొరికిపోయిన పాస్టర్ అభినయ్ దర్శన్
అల్లూరి జిల్లాలో సంచలనం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది.
సానుభూతి కోసం అభినయ్ దాడి చేయించుకున్నారని, జరిగిందంతా పక్కా డ్రామా అని పలువురు ఆధారాలతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో వైజాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభినయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను రేపు పోలీసులు వెల్లడించనున్నారు.
పాపం, ఈ దాడి నిజమేనని టీడీపీ ఒక అడుగు ముందుకేసి, దాడి వెనుక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడంటూ ప్రచారం చేయగా.. “మేము కాదు.. మేము కాదు” అంటూ వైసీపీ ఎమ్మెల���యే మీడియా ముందు వివరణ ఇచ్చుకోవడం చూశాం.
మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ దాడి సీన్ మరో 10 ఏళ్లు గుర్తుండిపోయేలా నాటకం ఆడిన వ్యక్తిగా పాస్టర్ నిలవనున్నారు.
Urgent Funds Needed
Hello Everyone
As Patient Name : Durga Shivani
Problem: Heart Operation
Need Funds of 185000 Rupees
Through CM Relief Fund 148000 Sanctioned
Need Remaining Fund For Operation Today
Kindly Help Her
Patient Phone Pay : 9182722246
Please Retweet & Share
"కొన్ని దశాబ్దాలుగా రామయలం పేరు మీదే బిల్లు కూడా కట్టడం జరుగుతుంది.
ఈరోజు చెప్తున్నాం... ఏం జరిగినా సరే అక్కడ రామాలయాన్ని కట్టి తీరుతాం."
– ఆకివీడు రామాలయంలో జరిగిన దాడి అనంతరం #RRR
Extending birthday wishes to Mega Power Star @AlwaysRamCharan, a true embodiment of humility, grace, and strength, who continues to set new standards with his presence 🤗 Superstar @urstrulyMahesh fans wish him a speedy recovery and look forward to seeing him entertain us with #Peddi ♥️
#HBDRamCharan
#DhurandharTheRevenge is an explosion executed with perfect precision!!!! The finest version of Ranveer unleashed and how… 💥💥💥 The way Aditya Dhar has conceived and delivered this standing ovation worthy experience is remarkable 👏🏻👏🏻👏🏻 Special mention to Maddy’s performance and Shashwat Sachdev’s music..🔥🔥🔥 This is a film meant to be experienced and celebrated…. Congratulations to the entire team….❤️❤️❤️
@RanveerOfficial@ActorMadhavan@AdityaDharFilms@shashwatology@jiostudios@B62Studios
A powerful start to the Telugu New Year with #UstaadBhagatSingh arriving in theatres tomorrow 🚨 Wishing Powerstar @PawanKalyan garu and the entire team great success from Superstar @urstrulyMahesh fans 🤗