@tirupatipolice సర్ ఈ వీడియో లో ఉన్న ఆమె తిరుపతిలో ఉంటుంది యుట్యూబ్ ద్వారా నన్ను మరియు పేరుపొందిన లేడీ యుట్యూబర్లను కులం మతం అలాగే రంగు అని చెప్పి దూషిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతుంది,అసబ్యం గా మాట్లాడుతుంది.ఆమె వీడియోలు పరిశీలించి తగు చర్యలు తీసుకొగలరు
https://t.co/y6AZUSUUZZ