@__ami______ Been busy and opened twitter very few times in last 6 months,, genuinely don't know about the three cases you mentioned,,, please let me know about those cases.
Correct Treatment 🔥🔥🔥
ఇతడి పేరు ఫైజల్ గుజరాత్ లో ఉండే వీడు ఒక పేరు మోసిన రౌడీ షీటర్..!!
ఒక మహిళను బెదిరించి వివాహేతర సంబంధం పెట్టుకొని వేరే కేసు విషయంలో జైలుకు వెళ్లాడు. తిరిగి ఆ మహిళ అతన్ని బయటకి తీసుకొని వస్తే ఆవిడ పై అనుమానంతో అందరూ చూస్తుండగా బస్టాండ్ లో విచక్షణా రహితంగా కత్తితో పొడిచి ఆమెని చంపాడు..!!
దాన్ని సీరియస్ గా తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం వెంటనే అతడికి అలాగే అందరూ చూస్తుండగానే @myogiadityanath ట్రీట్మెంట్ ఇవ్వండి అని ఆదేశించింది..!!
తరువాత గుజరాత్ పోలీసులు క్రైం సీన్ రీక్రియేషన్లో భాగంగా.. బస్టాండుకి తీసుకెళ్ళి తగిన రీతిలో సీన్ రీక్రియేట్ చేశారు..!!
పబ్లిక్ గా పోలీసులు ఇలా చేస్తే మనిషి అన్నవాడు తప్పు చేయడానికి భయపడతారు సూపర్.. 👌👌