@balaji25_t Bro... For Yerrupalem and Madhira region which is in Khammam district, can we expect higher rains in upcoming days? No good rains from past 4 days.
Complete Mood Disturbed after seeing the visuals & this unfortunate incident. 😢💔
#Hyderabad to #Bangalore private travels volvo bus was completely engulfed in flames.
More than 25 passengers trapped inside the bus lost their lives. 🙏 As per info, nearly 45 passengers are there in the bus.
My Deepest condolences to their families 😢😢😢😢
Government should take action on private travels and should Re-check the condition of buses. If the bus looks not fit then it shouldn't be in used.
శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్
ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్
ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు
ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకున��� కాపాడుకుంటారు
నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం
Jai Telangana ✊ Jai KCR ✊
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం
పగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..
విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..
అగ్రగామి రాష్ట్రాన్ని అవమాన��స్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం..
అందుకే గణాంకాలతో సహా..
వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు..
అప్పులు కాదు..
తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు..
తెలంగాణ భవన్ వేదికగా
23వ తేదీన (శనివారం)
ఉదయం 11 గంటలకు
“ స్వేద పత్రం ”
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
In fact this will age very well sir ! That’s because I never saw any political leader taking his defeat in such a positive spirit ..KUDOS TO YOU💐💐💐 This is what’s needed for a HEALTHY DEMOCRACY 🙏🙏🙏
ప్రభుత్వ ఉద్��ోగాలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS కలిశారు.
హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో నివాసముంటూ.. పలు యూనివర్సిటీలలో చదువుకుంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతీ యువకులతో కేటీఆర్ ముఖాముఖి సంభాషించారు.
ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన అంశాలపైన ఆయన యువతకు భరోసా కల్పించారు.
#KTRWithTelanganaYouth