ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలిచే .. ప్రభుదేవా.. నేను ఈరోజు ఇక్కడ ఉండటానికి కారణం చిరంజీవి.. ప్రభుదేవా= చిరంజీవి, ప్రభుదేవా అంటే చిరంజీవి మనిషి అంటున్నాడు అంటే కొన్ని పిల్ల కుక్కలు అర్థం చేసుకోవాలి ఆయన మనసు ఎలాంటిది అని @KChiruTweets ❤️
ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఈరోజు సుమన్ గారు ఒక కే��ులో ఇరుక్కుంటే దానికి సోషల్ మీడియా లేని రోజుల్లో కొంతమంది బ్రోకర్ వెధవలు చిరంజీవి గారిని బ్యాడ్ చేయాలని ఆ పని చిరంజీవి గారు చేయ��ంచారు అని పనీపాటా లేని వెధవలు పనిగట్టుకుని మరి ప్రచారం చేశారు.. అయినా కూడా చిరంజీవి గారు వీరి దుష్ప్రచారాన్ని తట్టుకొని ఏడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు.. చివరికి 2013లో సుమన్ గారే వచ్చి ఆ కేస్ కి చిరంజీవి గారికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ వలన నాకు ఇబ్బంది కలిగింది అని చెప్పారు..
ఇక ఉదయ్ కిరణ్ విషయంలో మళ్లీ మొదలుపెట్టారు.. సరే వాడికి ఎంగేజ్మెంట్ అయ��ంది.. అప్పటికే నాలుగైదు సినిమాలో నటించిన హీరో.. అమ్మాయిల ఫాలోయింగ్ ఉండవచ్చు.. ఒక స్టార్ హీరో కూతురు ఇష్టపడ్డ తర్వాత నీ నడవడిక అంతా మారిపోవాలి.. కానీ ఏం చేశావు? తిరిగి ఆ అమ్మాయితో ప్రేమాయణం నడిపించావు.. నువ్వు తెలివ���న వాడివి అయితే తరుణ్ లాగా పెళ్లి చేసుకోకుండా ఫామ్ హౌస్ లో పడుకొని మత్తులో తూగు.. అంతేకానీ పెళ్లి చేసుకున్నావు.. ఆవేశంలో స్టోరీ సెలక్షన్ సరిగా చేసుకోక వరుసగా 11 సినిమాలు తీశావు.. ఇప్పుడు చిరంజీవి గారి కారణం అని ఏడుస్తున్నారే కొంతమంది బ్యాచ్.. వాళ్లలో సగం మంది చూసి చచ్చినా ఆ ఉదయ్‌కిరణ్ చచ్చిపోయేవాడు కాదు.. చివరికి భార్య కూడా పట్టించుకోకుండా వదిలేసింది.. పోనీ ఎప్పటికైనా విడాకులు ఇచ్చ�� ప్రశాంతంగా పడుకోవచ్చు కదా.. ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు.. సినిమా ఒకటే జీవితం కాదు కదా.. దాన్ని ఏదో ఒక రకంగా లీడ్ చేయాలి.. నీలాగా రెండు మూడు సినిమాలు హిట్ అయి.. తర్వాత ప్లాపుల బారిన పడిన వాళ్ళు తర్వాత సినీ పరిశ్రమ వదిలి వేరే రంగంలో స్థిరపడ్డారు.. చివరికి ఉదయ్‌కిరణ్ గారి అక్క అతన్ని దగ్గరుండి చూసింది కాబట్టి ఆవిడ చెప్పబట్టి నిజం తెలిసింది.. ఆయనకు 30 ఏళ్ల ��ుండి 70 ఏళ్ళు వచ్చేవరకు చిరంజీవి గారిపై విషం కక్కుతూనే ఉన్నారు..
చిరంజీవి గారు రాజకీయాల్లో అడుగుపెట్టిన వెంటనే దాసరి నారాయణరావు గారిని ఇ
ఎరగావేసి చిరంజీవి గారి చిన్న కూతురు విషయంలో డ్రామాలు ఆడారు.. చివరికి దాసరి గారు తన కుమారులు కూడా పట్టించుకోకుండా ఆస్తి పంపకాలలో గొడవలు పడి తన తండ్రి పేరు కూడా చెడగొట్టారు
శ్రీజను మోసం చేసి చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టాలని చూసిన భరద్వాజ్ ��ర్ధాంతరంగా తను చాలించాడు
చిరంజీవి గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూసిన కేసినేని నాని చివరికి తన సోదరుడి చేతిలోనే ఘోర పరాజయం పాలై రాజకీయాల్లో అనవసరంగా చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగింది రా బాబు అని చిరంజీవి గారిని తలుచుకొని వెక్కివెక్కి ఏడ్చి ఉంటాడు
పరకాల ప్రభాకర్.. చిరంజీవి గారి మీద ఎక్కువగా విషం చిమ్మిన వ్యక్తి.. చివరికి కన్న కూతురు చీకొట్టి.. కేంద్ర మంత్రిగా ఉన్న అతడి భార్య నిర్మల సీతారాం అని కూడా చీకొట్టి విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయింది
జీవిత రాజశేఖర్ లకు జీవితమే లేకుండా పోయింది
ఎప్పుడు చిరంజీవి గారి మీద కుళ్ళు ఆసూయ చూపించే మోహన్ బాబు తన కుటుంబమే చిన్న భిన్నం అయ్యేలాగా చేసుకున్నాడు
కానీ చిరంజీవి గారు ఇప్పటికీ చిరంజీవి గానే ఉన్నారు.. హిందీ పరిశ్రమలో కానీ మలయాళ పరిశ్రమలు కానీ తమిళ పరిశ్రమలో కానీ కన్నడ పరిశ్రమలో కానీ చిరంజీవి గారు అంటే ద్వేషించే వారు లేరు.. తెలుగు సినీ పరిశ్రమ కోసం ఆయన ఎంతో కష్టపడుతున్న ఇంకా కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉన్నారు
. కానీ ఆయన ఏ రోజు కూడా ఆ ఏడ్చే వారిల గురించి ఆలోచించరు..మీ ఏడుపులే ఆయనకు శ్రీరామరక్ష ❤
#MegastarChiranjeevi
#ManaShankaraVaraPrasadGaru
( fb post from Lakshmi narayana )
సాంగ్ వచ్చి...
35 ��ంటలు దాటిపోయిన తర్వాత నేను Realise అయ్యింది అల్లు అర్జున్ గారి మాటల్లో వినండి...🔥
ప్రపంచం లో ఆయన పక్కన కాథరిన్ తెరెసా ఉన్న Pop Singers ఉన్న BOSS తప్ప ఎవడు కనిపించడు... 👑🥵🔥🙏
#MSGonJan12th
1. ఇది గడియారాన్ని తినేసింది
2. ఇది టార్చ్ లైట్‌ను తినేసింది
3. ఇది పోస్టు కార్డుల్ని తినేసింది
4. ఇది పుస్తకాల్ని తినేసింది
5. ఇది రేడియోను మింగేసింది
6. ఇది టేప్‌రికార్డర్‌ను తినేసింది
7. ఇది కెమెరాను మాయం చేసింది
8. ఇది కాలిక్యులేటర్‌ను తినేసింది
9. ఇది ఇరుగు పొరుగుతో దోస్తీ తినేసింది
10. ఇది బంధుత్వాల్ని తినేసింది
11. ఇది మన మెమొరీని తినేసింది
12. చివరికి థియేటర్ లేదు
13. నాటకం లేదు,
14. టీవీ లేదు,
15. ఆట లేదు,
16. పాట లేదు.
అంతే కాకుండా....
17. ఇదే బ్యాంకు,
18. ఇదే హోటల్,
19. ఇదే కిరాణ షాపు
20. ఇదే డాక్టర్,
21. ఇదే జ్యోతిష్కుడు
22. అసలు మార్కెట్ అంటేనే ఇది.
23. అంతా వర్క్ ఫ్రమ్ ఫోనే
మనిషి పిచ్చోడవుతుంటే,
ఫోన్ మాత్రం రోజురోజుకి స్మార్ట్‌గా మారుతోంది. చిటిక��న వేలు మనిషి జీవితాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే శాసిస్తోంది...
*టచ్ తోనే జీవితం, కానీ ఎవరూ ఎవరితో టచ్‌లో లేరు*