నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్...
సభకు స్పీకర్ సర్వాధికారి...
చట్టసభ నిర్ణయాలను సమీక్ష చేయలేమన్న హైకోర్టు.
హౌస్ మోషన్ పిటిషన్ పై ముగిసిన విచారణ.
@bandisanjay_bjp@BJP4Telangana@KTRTRS@trspartyonline
శ్రీ @VPRTRS
గారికి ముఖ్య విన్నపం.
శనివారం రోజున లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్ద�� దృష్ట్యా,భక్తులను ��ియంత్రణ చేసే వారు లేకపోవడం,గర్భాలయం నుండి తొందరగా దర్శనం కాకపోవడంతో లైన్లో నిల్చున్న చిన్న పిల్లల తల్లులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ కి లెక్క చెప్పాలి.ఈ ఉద్యోగాలలో తెలంగాణ వాళ్ళకి కూడా రావాల్సిన ఉద్యోగాలున్నాయి కాబట్టి మీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలి, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేద్దామంటే ��ేమంతా మీవెంట వస్తాం.
@bandisanjay_bjp గారు.
@KTRTRS @JAGANTRS @krishanKTRS
రెండేండ్ల కిందదాదాపు 9 లక్షల కేంద్ర ఉద్యోగాలు ఖాళీగా భర్తీ చేయకుండా ఉన్నాయి.ఈ రెండేండ్లలో ఎంత మంది రిటైర్మెంట�� అయ్యారో.
దాదాపు 10 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి.
కేసీఆర్ మాటిచ్చిన విధంగా లక్ష ఉద్యోగాలు ఇస్తుండు.
పరోక్షంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఇవి కలుపుకుంటే.
మరి మీ కోతల రాయుడు వేషాల మాయగాడు నరేంద్రమోదీ ఇస్తానన��న రెండు కోట్ల ఉద్యోగాల ముచ్చట ఎక్కడ @BJP4Telangana @bandisanjay_bjp
నిన్న పశ్చిమ బెంగా��్ లో గవర్నర్ వ్యవస్థనే అవమానించిన ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు నేడు తెలంగాణలో బీజేపీ గవర్నర్ ప్రసంగం లేదని @TelanganaCMO మీద విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.
Shame on @BJP4Telangana @Eatala_Rajender @RaghunandanraoM
ఆర్ముర్ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ @jeevanreddytrs గారికి,బోధన్ ఎమ్మెల్యే శ్రీ షకీల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ. ఆర్టీసీ చైర్మన్ శ్రీ @Govardhan_MLA గారు.