జీరో ఫాటాలిటీ డిస్ట్రిక్ట్ (ZFD) కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు నుంచి జహీరాబాద్ వరకు NH-65పై ప్రమాద ప్రాంతాలను సంయుక్తంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్.
ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలి.
హెచ్చరిక, స��చిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించిన: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.
నందికంది గ్రామ సమీపంలో NH–65పై జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనను తెలుసుకున్న వెంటన�� ఘటనాస్థలానికి చేరుకొని, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించి, హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
జిల్లాలో కొనసాగుతున్న #NH65 నిర్మాణ పను��ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు, ప్రమాదాల నివారణకు హెచ్చరిక, రిఫ్లెక్టర్లు, డైవర్షన్ సూచికలు, వంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.
World Environment Day – Plantation Drive 🌱
On the occasion of World Environment Day, we at *Deccan Tollways Private Limited* reaffirm our commitment to protecting and preserving the environment.
"Plant a Tree Today, Secure a Better Tomorrow." 🌍🌿
SP Sir and Entire district police department incharges alongside highway arrived at Kamkole Toll Plaza for review of accident and implementation of various additional safety measures. Focus on keeping users safe.
37th National Road Safety Month(NRSM) at
Kamkole Toll Plaza,Day-27-January 2026 – Deccan Toll Plaza Limited (DTPL) organized a vibrant awareness ptogram to two-wheeler and four-wheeler users on NH-65. The initiative educated participants on essential road traffic rules.
DTPL:
37th National Road safety month (NRSM), Our RPV team conducted a face wash program with road users and pamphlet distribution at Kamkole Toll Plaza, NH-65.
సికింద్రాబాద్ : జింకన మైదానం వద్ద అండర్ 14 సెలక్షన్ కోసం బారులు తీరిన క్రికెట్ క్రీడాకారులు
ఉదయం నుంచి ఎండలో నిల్చోబెట్టి చోద్యం చూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ సభ్యులు
కనీసం గ్రౌండ్లోకి కూడా తీసుకోకుండా రోడ్��ుపై ఎండలో నిల్చోబెట్టారని తల్లిదండ్రుల ఆగ్రహం
తమకేం పట్టదు అన్నట్లు వ్యవరిస్తున్న యాజమాన్యం
Without our Children, our wallets would have been full, our houses would have been clean and our anxiety levels a bit lower, but our lives would definitely have been incomplete...We should thank children for giving meaning to our lives and being the reason of our existence.HCD
Drunk drivers are terrorists. Period.
Drunk drivers are terrorists and their actions are nothing short of acts of terror on our roads. The horrific #Kurnool bus accident, which claimed the lives of 20 innocent people, was not an accident in the truest sense. It was a preventable massacre, caused by the reckless and irresponsible behaviour of an intoxicated biker. This was not a road mishap but a criminal act of negligence that annihilated entire families within seconds.The biker, identified as B. Shiva Shankar, was under the influence of alcohol. CCTV footage shows him refueling his motorcycle at 2:24 a.m., minutes before he lost control and caused the devastating collision at 2:39 a.m. His decision to drive drunk turned a moment of arrogance into a tragedy of unimaginable scale.
I stand firmly by my statement that DRUNK DRIVERS ARE TERRORISTS in every sense. They destroy lives, families, and futures. Such acts will never be tolerated.
In #Hyderabad, we are adopting a zero-tolerance stance against drunk driving. Every single person caught driving under the influence will face the full force of law. There will be no leniency, no exceptions, and no mercy for those who endanger innocent lives. It’s time we, as a society, stop calling drunk driving a mistake. It is a crime that shatters lives and must be punished accordingly.
ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది
మద్యం మత్తుల��� వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!!
వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?
సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి.
చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది.
Deccan Tollways Limited (DTL) the concessionaire for Maharashtra/Karnataka Border to Sangareddy section of NH-65 in the states of Karnataka & Telangana has bagged the silver award in the Green Highways Category for the year 2023
NHAI-Team DTL..🛣️🏆🥈
*National Road Safety Month 2025*
As part of Ministry of Road Transport & Highways month long safety awareness events
This event aims to promote road safety and awareness among the general public, with a focus on preventing accidents and reducing fatalities