ఇంకో వెయ్యి జన్మల వరకు మనం ఇటువంటి సుందర మానవ రూపంలో సువర్ణ హస్తంతో జన్మించిన
మనిషిని చూడలేమేమో..
ఎందుకంటే అది మామూలు హస్తవాసి కాదు ...ఆ చెయ్యి సువర్ణ హస్తం
ఏది మొదలు పెట్టినా అది శాశ్వతంగా వెలుగొందుతూనే ఉంటుంది
తెలుగు సినిమాకి శాశ్వత కీర్తిని తెచ్చిన హస్తవాసి
ఆయనది ..
నిజాం ఇన్స్టిట్యూట్ NIMS స్థాపించిన హస్తవాసి ఆయనది
తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం మొదలుపెట్టిన హస్తవాసి అయినది
బర్డ్ BIRRD Hospital
TTD హాస్పటల్ స్థాపించిన
వాస్త వాసి అయినది
మండల వ్యవస్థ స్థాపించిన హస్తవాసి అయనది
పేదలకు
రేషన్ బియ్యం ,పక్కా ఇల్లు పింఛను... దేశంలో మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన
హస్తవాసి అయినది
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించిన హస్తవాసి అయనది
బీసీ రిజర్వేషన్లు మహిళ ఆస్తి హక్కు సాధించిన హస్తవాసి అయనది
వ్యవసాయ పరపతి విధానం సింగిల్ విండో బ్యాంకులు స్థాపించిన హస్తవాసి అయనది
50 ఏళ్ళు గా అప్రతిహసంగా
టాప్ హీరోగా వెలుగుతున్న నందమూరి బాలకృష్ణకు నటనలో ఓనమాలు దిద్దిన హస్తవాసి ఆయనది
సురేష్ ప్రొడక్షన్స్
వైజయంతి మూవీస్
ఆ సువర్ణ హస్తంతో మొదలైనవే.... నేటికీ దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి
దేశ రాజకీయ చరిత్ర పుటల్లో
ఇంతమంది పిల్లలు మనుమలు
మనుమరాళ్ళు ఉండి కూడా
ఒక్క అవినీతి మరక అంటని వాస్తవాసి ఆయనిది....
మీరు గమనించారా పైన చెప్పిన అన్నీ కూడా ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో వెలుగుతూనే ఉన్నాయి
*అర్థమైంది కదా ఆ సువర్ణ హస్తం ఎవరిదో ఆయనే తెలుగు జాతి ముద్దుబిడ్డ*
*తెలుగు తల్లి పెద్ద కొడుకు*
* నందమూరి తారక రామారావు గారిది*
నందమూరి తారక రామారావు ఘనకీర్తి
అజరామరం
ఆచంద్రతారకం
చరిత్రాత్మకం
*ఒక మనిషి గతించిన రెండో రోజు ఆ మనిషి జ్ఞాపకాలు మరచి పోతున్న ఈ రోజుల్లో*
నేలను విడిచి నింగికి వెళ్లి
దాదాపు 30ఏళ్ళు నిండినా... ప్రతి రోజూ ...ప్రతి క్షణం... తెలుగునాట ఇంటింట ఇలవేల్పు గా పూజింప బడుతున్న
మరణం లేని జీవితం...
ఎన్టీఆర్
💕❤💕❤💕❤💕
#JoharNTR
#NTRLivesOn
హీరో లు వస్తా ఉంటారు, నాయకులు వస్తా ఉంటారు..కానీ.. ఈ తెలుగు నేల ఉన్నంత కాలం.. హీరో, నాయకుడు అంటే #NTR... 💪 ఎవరెన్ని చేసినా, ఇసుమంత ఖ్యాతి కూడా తగ్గదు. ✊తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ.
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. #AnnaGaru ❤️
Niku kotladhimandhi Telugu desam party karyakarthalu unaru
Mana Vamsam lo Rajikeeyalo raninche satha una ekaika varasudu vi nuvvu
Andhra Rastram ninu RaRaju la chuskuntundi ochey @tarak9999
*అమరావతి : హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు..!*
*'గొడ్డలి పార్టీ' అధ్యక్షుడు బయటకు వస్తే విధ్వంసమే.*
*పరామర్శల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు.*
*నాయకుడు అంటే అర్ధం మారిపోతుంది.. అందుకే, జగన్‌ను 'గొడ్డలి పార్టీ అధ్యక్షుడు' అనాలి.*
*గొడ్డలి పార్టీ నేతలు పోలీసులను బెదిరింపులకు గురిచేస్తున్నారు.*
*: హోంమంత్రి వంగలపూడి అనిత*
బాలయ్య బాబు కి అభిమానులు కాదు - భక్తులు ఉంటారు. 💥🙏🏻
ఆయన అభిమానికి ఇచ్చే గౌరవం అలాంటిది!!
బాలయ్�� బాబు హెల్త్ అప్డేట్.
శనివారం రోజు నారా, నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ గారిని కలుస్తారు!!
#NandamuriBalaKrishna
Just saw this!! 😢
బాలకృష్ణ గారు జాగ్రత్త అండి బాబు. రిస్కీ సీన్స్‌లో డూప్‌ని వాడండి సామి డైరెక్టర్లు. @megopichand
అ���ానే పవన్ కళ్యాణ్ గారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
మీరిద్దరూ కోట్లాది మంది అభిమానుల ప్రేమను పొందిన నాయకులు. మీ మీద నమ్మకంతో మీ నియోజకవర్గాల ప్రజలు కూడా ఉన్నారు.
ఆరోగ్యం ముంద���… మిగతావన్నీ తర్వాత.
Take care and get well soon! 🙏🏻
My childhood super hero movie
The peak cinema 📽️
All time favourite and never lasting classic
35 years for Aditya 369
The one experience
The one legacy
The one NBK