Celebrating 19 glorious years of Mega Power Star @AlwaysRamCharan in TFI ❤️🔥
19 years of memorable performances, remarkable growth, and a journey that continues to entertain audiences across the world 💥
Can’t wait to begin #RC17 soon
చేతిలో ఓ సోషల్ మీడియా హ్యాండిల్ ఉంటే చాలు.. ఎవరి మీద ఎలాంటి కామెంట్స్ అయినా పాస్ చేసేవచ్చు అనే దానికి ఇదే ఉదాహరణ..
అందుకే సాయి దుర్గా తేజ్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
తనకు ప్రమాదం అయిన సందర్భంలో మొదటి గా స్పందించిన ఫర్హాన్ అనే వ్యక్తిని ఏమీ పట్టించుకోకుండా వదిలేసినట్లుగా కొంత మంది సోషల్ మీడియా లో సాయి దుర్గా తేజ్ ను విమర్శించగా ..
తాను ఫర్హాన్‌కు ఇప్పటికే సాయం చేశానని హీరో స్వయంగా చెప్పుకోవాల్సి వచ్చింది.
సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్‌కు ఇప్పటికే ఆర్థిక సాయం చేశానని, అతడిని, అతని తండ్రిని సత్కరించినట్లు సాయి దుర్గా తేజ్ మరోసారి స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేసిన వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్ ఇప్పుడ��� చర్చనీయాంశంగా మారింది.
నిజ నిజాలు తెలుసుకోకుండా.. సినీ సెలెబ్రెటీస్ పై, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ పై బురద జల్లడం కొంత మందికి ఫ్యాషన్ అయిపోయిందని మెగా ఫాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి: https://t.co/DPN8w3BKW6
@IamSaiDharamTej #SaiDurghaTej #SyedAbdulFarhan #HelmetSafety #RoadSafety #Tollywood
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు ��ృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Mega Youth Force is back with the same old-days Josh, passion, and energy! ❤️🔥
On the occasion of our beloved Megastar Chiranjeevi garu’s birthday, Mega Youth Force is organising service activities along with Mega Mass Celebrations across all areas.
From grand celebrations to meaningful social service initiatives, let’s once again showcase the unmatched love, unity, and dedication of Mega Fans. ❤️
Let’s bring back the old Josh & Energy! 🔥
@KChiruTweets@AlwaysRamCharan@sushkonidela
#MegaYouthForce #MegastarChiranjeevi #HBDMegastarChiranjeevi #MegaMassCelebrations
@M9News_ మూసుకో వై ప���దాన్నే వచ్చావ్ పెద్ద పుడంగి లాగా, అన్ని నవరంద్రాలు మూసుకొని మా బాస్ మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి మీద మీరు చేసే వెటకారమైన ట్రోల్స్ ఆపండ్రా ఎదవల్లారా
Meet Supervisor Satyam,
C/O Ammaji Aqua Industries, Ravulapalem.
Team #KAAKA wishes the one and only Megastar @Kchirutweets garu a very HAPPY BIRTHDAY ❤️🔥
TITLE GLIMPSE OUT NOW😎
— https://t.co/jYpHpBXCgy
JANUARY 13, 2027 - SANKRANTHI RELEASE 🔥
#HBDMegastarChiranjeevi
శంకర్ దాదా MBBS సినిమాతో నాకున్న అనుబంధం నా వయసు 19 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 2004 లో శంకర్ దాదా MBBS సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యతో దిగిన ఫోటో ఈ చిత్రం రీ రిలీజ్ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందరికి ఇవే మా శుభాకాంక్షలు .
- పబ్బతి రవి నంద్యాల.
2 DAYS TO GO! 🔥👑
The countdown to celebrate our BOSS begins! 💥✨
A true icon. A timeless legacy. ❤️🔥
HAPPY BIRTHDAY BOSS ❤️🔥
#HBDMegastarChiranjeevi#MegaStarBDayMonth
*మెగా స్టార్ మెగా సంబరాలు*
రానేవచ్చింది పండుగ.. మెగాభిమానుల పండుగ
ఉత్సవాలకు వేళాయె.. మెగా సంబరాలకు సమయమాయే
మన సినీ ఆరాధ్య దైవం.. తెరవేల్పు.. మన శ్రీ ‘ *కొణిదెల చిరంజీవి* ’ గారి జన్మిదిన వేడుకలకు సమయం వచ్చేసింది.
*
🔥 CELEBRATIONS BEGIN🔥
The Mass Moolavirat, Megastar @KChiruTweets Garu’s Birthday Celebrations have officially begun! ❤️🔥
The next three days are going to be in complete FESTIVAL MODE across the Telugu States! 🥳🔥
Let the Mega celebrations begin❤️🔥
#ADVHBDMegastarChiranjeevi #MegastarChiranjeevi #MegaBirthdayCelebrations