ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండి పోవాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబసభ్యులకు న��తన సంవత్సర శుభాకాంక్షలు.
May this Year bless you with love, peace and empowerment wishing you all a Happy New Year.
“చిరునవ్వు ఫౌండేషన్“స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం: బండి రమేష్
చిరు నీలం,ఆశదీప్తి“గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరునవ్వు ఫౌండేషన్ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరై సంస్థ లోగోను ఆవిష్కరించిన కూకట్పల్లి కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్,సీనియర్ నాయకుడు GVR గార్లు..
తెలంగాణ ఉద్యమకారుడు ,తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ ఛైర్మన్ (TSTS), సోషల్ మీడియా కన్వీనర్ ఆత్మీయ సోదరుడు Patimeedi Jagan Mohan Rao అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.. 💐🤝
@JAGANBRS
కూకట్ పల్లి జోనల్ కమీషనర్ గానూతనంగా బాధ్యతలు చేపట్టిన గౌరవ జోనల్ కమిషనర్ ఐఏఎస్ అపూవ్ చాహన్ గారిని శాలువాకప్పి పూల మొక్క తో స్వాగతం పలకడం జరిగింది.మూసాపేట్ సర్కిల్ లో ఉన్న మెడికల్ అధికారి డా.సొలొమోను గారి యొక్క అరాచకాలపై జోనల్ కమీషనర్ గారికి పిర్యాదు చేసి లెటర్ ఇవ్వడం జరిగింది.
మూసాపేట్ సర్కిల్ మెడికల్ అధికారి డా.సాల��మన్ గారు కింది స్థాయి సిబ్బందికి పెట్టె అరాచకాలను భరించలేక ఈ రోజు విధులను బహిష్కరించి నిరసన తెలిపి స్థానిక డిప్యూటీ కమీషనర్ శ్రీ రమేష్ గారికి పిర్యాదు చేసి లెటర్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్కిల్ SFA లు అందరు పాల్గొనడం జరిగింది.
తెలంగాణ మున్సిపల్ అవుట్ సౌర్చింగ్ ఉద్యోగ,కార్మిక సంగం ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు,కార్మి���ుల సమస్యల మీద కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.దానికి సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులతో మాట్లాడడం జరిగింది.@ZC_Kukatpally1