బెంగళూరు మాగడి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో రవి అనే 34 ఏళ్ల వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుతుండగా హార్ట్ ఎటాక్ వచ్చింది..
అతనికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపాడు...
ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న హోయసల-88 సిబ్బంది ఆ వ్యక్తి పరిస్థితిని గమనించి..
వెంటనే సీపీఆర్ చేసి అతని ప్రాణాలను కాపాడారు..
#Bengaluru #Magadi #policestation #area #2wheeler #heartattack #cpr #RTV
#ఆంధ్రప్రదేశ్ ... మనలోనే చాలామందికి తెలియని మన బలం ఇదీ !
భారతదేశం మొత్తం భూభాగంలో కేవలం 5%,
జనాభాలో 4% మాత్రమే ఉన్నాకూడా... దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ ఇది !!
🌶️ భారతదేశ మొత్తం మిర్చి ఉత్పత్తిల��� ~32%
🧵 భారతదేశ ముడి పట్టు (Raw Silk) ఉత్పత్తిలో ~25%
🦐 భారతదేశ రొయ్యల ఉత్పత్తిలో ~70%
🐟 భారతదేశ చేపల ఉత్పత్తిలో ~29%
🥚 భారతదేశ గుడ్ల ఉత్పత్తిలో ~18% — రాష్ట్రాల్లోనే అగ్రస్థానం
🍫 భారతదేశ కోకో ఉత్పత్తిలో ~40% — దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు
🥭 భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో #1 స్థానం
🌾 సాంప్రదాయకంగా భారతదేశపు "అన్నపూర్ణ" (Rice Bowl of India)గా ప్రసిద్ధి
🍃 భారతదేశ మొత్తం పొగాకు ఉత్పత్తిలో 47%
⚓ విశాఖపట్నం: భారత నౌకాదళం (Indian Navy) కోసం ప్రధాన యుద్ధనౌకలను నిర్మిస్తుంది మరియు జలఅంతర్గాముల (Submarines) మరమ్మతులు/రీఫిట్టింగ్ చేపడుతుంది.
🚀 శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ — భారతదేశపు అంతరిక్ష ప్రయోగ కేంద్రం.
🇮🇳 పింగళి వెంకయ్య: మన జాతీయ జెండా రూపకల్పనకు మూలకారకులైన అమరవీరుడు/మహానీయుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే.
💃 కూచిపూడి: భారతదేశపు ప్రముఖ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటైన కూచిపూడి ఇక్కడే జన్మించింది.
🌊 1,050 కి.మీ కంటే ఎక్కువ తీరప్రాంతం: భారతీయ రాష్ట్రాల్లో 3వ అతి పొడవైన సముద్ర తీరం.
భారతదేశానికి అన్నం పెట్టడం నుండి భారత్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లడం వరకు.
అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్ నుండి రక్షణ రంగం & ఏట��కొప్పాక, కొండపల్లి బొమ్మలు, కూచిపూడి ఫైన్ ఆర్ట్స్ వరకూ.
గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, బీపీసీల్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, గ్రీన్ ఫీల్డ్ కాపిటల్ తో పాటు మరెన్నో కొత్త పెట్టుబడులు వస్తుండటంతో... ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణం ఎప్పటికీ ఆగదు !!
#AndhraPradesh
నిన్న
నీ కారు ఏంటని అడిగారు
నా ఇన్కమ్ బట్టి నా కారు ఉంటది
కాకపోతే I never buy anything on loan
(Except home loans- అవి కూడా క్లియర్ అయ్యాయి)
లోన్ తీసుకోవాలా వద్దా అనేది మీ రిస్క్
కానీ ఈ గైడ్‌లైన్స్ ఫాలో అయితే సేఫ్ గా ఉంటారు
Rest is your choice..!!
My CIBIL score dropped by 150 points. I found loans of 50K and 25K taken fraudulently using my PAN. I raised a dispute with the company over a month ago, but the accounts are still active. Please help or RT for visibility. 🙏
ఇది 22A తెచ్చిన కష్టం నా సమస్య మరెవరికీ రాకూడదు
హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలనేది నా కల.. ఇందుకో గత ఐదేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొనలేకపోయాను..నిజానికి జర్��లిస్టుగా 22 ఏళ్ల నుంచి పని చేస్తున్నా గానీ నేను సంపాదించింది ఏమీ లేదు..కొత్త ఫ్లాట్ కొనాలంటే కోట్లు కావాలి.. అది నా వల్ల కాదు.అందుకే లో బడ్జెట్ లో సెకండ్ హ్యాండ్ ఇల్లు అది కూడా 20లేదా ముప్పై క్రితం అపార్ట్ మెంట్లు అయినా పర్వాలేదని వెతుకుతూనే ఉన్నాను.. రెండు ఫ్లాట్లు అడ్వాన్స్ ఇచ్చి చివరికి రిజిస్ట్రేషన్ టైంలో రకరకాల కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయి..
చివరికి శ్రీనగర్ కాలనీలో మరో ఫ్లాట్ నచ్చి .. అడ్వాన్స్ ఇచ్చాను..అది కూడా ఇంట్లో ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి 25లక్షలు, షేర్లు అమ్మి, సేవింగ్స్, పీఎఫ్ మొత్తం విత్ డ్రా చేసి మరో 15లక్షలు కలిపి నలభై లక్షలు యజమానికి చెల్లించాను..మిగిలినది సేల్ డీడ్ ఇచ్చాక బ్యాంక్ లోన్ అప్లై చేసుకుంటానని చెప్పాను..ముందస్తుగా బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర నుంచి ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ కూడాతీసుకున్నాను.. ఫ్లాట్ ఓనర్ ఎన్నారై కావడం వల్ల డాక్యుమెంట్స్ రావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది.. ఎన్నారై వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు కాబట్టి వారి అక్క కి జీపీఏ చేసి తద్వారా రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు..
చివరికి ఆ జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించి రిలీజ్ డీడ్ తీసుకునే టైంలో.. బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ ఈ ప్రాపర్టీ 22A (అర్బన్ సీలింగ్ యాక్ట్ లో ఉందని అది రిలీజ్ అయ్యే వరకూ రిజిస్ట్రేషన్ కుదరదని చెప్పారు.ఒక్కసారిగా బాంబ్ పేలినట్టయి పోయింది.. ఎన్నో ఏళ్ల నుంచి కంటన్న కల ఒక్కసారిగా 22A వల్ల చెదిరిపోయింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.చివరికి యజమాని తరఫు అడ్వకేట్ కలెక్టర్ కు ఈ ప్రాపర్టీ రిలీజ్ చేయాలని లెట���్ పెట్టారు కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు.. ఇప్పుడు నా పరిస్థితి ఏమంటే గత మూడునెలలుగా శ్రీనగర్ కాలనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తనఖా పెట్టిన బంగారానికి దాదాపు 9శాతం వడ్డీ అంటే పాతికలక్షలకు నెలకు 30వేలకు పైగా వడ్డీ కట్టాల్సి వస్తోంది..
ఇల్లు ఇంతవరకూ నా హ్యాండోవర్ కాలేదు.ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు.. 22A వివాదం ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలీదు.. నాలాంటి మధ్యతరగతి వ్యక్తి జీవితమంతా దాచుకున్న సేవింగ్స్, పీఎఫ్ లు అన్ని విత్ డ్రా చేసేశాను వాటితో పాటు ఒక్కరూపాయి పోగేసి మా ఆవిడ కొనుక్కున్న బంగారం అంతా బ్యాంక్ లో తనఖా పెట్టేశాను..నిజానికి ఇది మాత్రమే నా యావదాస్తి.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయని యజమానిని అడిగితే వాళ్లు ఇస్తాం కానీ అప్పుడే కాదు మీరు ఇచ్చిన అడ్వాన్స్ వేరే చోట ఇన్వెస్ట్ చేశాం..అడ్జస్ట్ అయ్యాక వెనక్కి ఇస్తామంటున్నారు.. కావాలంటే మీరు ఆ ఫ్లాట్ లోకి వెళ్లి నివాసం ఉండమంటున్నారు.. రిజిస్ట్రేషన్ కాకుండా అసలు ఎప్పటికి అవుతుందో తెలీని ప్రాపర్టీలోకి వెళ్లి ఇల్లీగల్ గా ఉండడం నాకిష్టం లేదు.. ఈ నలభై లక్షలు వెనక్కి తీసుకునే వరకూ నాలాంటి వాళ్లు పడే మానసిక వ్యధ అంతా ఇంతా కాదు.
ఇల్లు కొత్తది కాకపోయిన 30ఏళ్ల క్రితం అపార్ట్ మెంట్ అయినప్పటికీ సొంతిల్లు అనే ఎమోషన్ , సెంటిమెంట్ తో మా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ 22A అనేది నాలాంటి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.. ఆ ఇంటికి ఏ కలర్ వేయించాలి.. ఎలాంటి ఏసీల��� కొనాలి.. కిచెన్ లో ఉడ్ వర్క్ ఎలా రిపేర్లు చేయించుకోవాలనేదానిపై ప్రతి రోజూ ఫ్లాట్ వీడియో చూస్తూ ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకునేవాళ్లం. అంతేగాదు ఇంటి ముందు నా ఇంటి పేరుతో బోర్డు పెట్టుకోవాలని అనుకున్నాం.. వాల్ పేపర్లు ఆర్డర్ ఇచ్చాం.. రెండు ఏసీలు, ప్యాన్లు ఆన్ లైన్లో ఆర్డర్ ఇచ్చాం. కార్పెంటర్లు, పెయింటర్లు, ఆఖరికి పెయింట్ ముగ్గులు వేసే వారిని కూడా మాట్లాడేశాం.రిజిస్ట్రేషన్ ఇంకా లే��్ అవుతోందనే కారణంతో మంచిరోజులు ఉండవేమోనని ఒక ముహూర్తం చూసుకుని యజమాని సూచనతో ఆ ప్లాట్ లో పాలు కూడా పొంగించేశాం.. ఈలోపే మా నెత్తిమీద ఇప్పుడు 22A అనే పిడుగు పడింది.. జర్నలిస్టుగా నేను ఎంతోమంది సమస్యలు సాల్వ్ చేశాను.ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నెన్నోవార్తలు కవర్ చేశాను..కానీ నేనే సమస్యల్లో ఇరుక్కుంటానని అనుకోలేదు..నిజానికి నేను గమనించినంతవరూ నేను కొనాలనుకున్న అపార్ట్ మెంట్ ఫ్లాట్ సొసైటీ కింద రిజిస్టర్ అయి ఉంది.. అన్నీపక్కా నిబంధనల ప్రకారం నిర్మించారు.. దానికి ముప్పై ఏళ్లకు పైగా లింక్ డాక్యుమెంట్స్ తో సహా అన్నీ ఉన్నాయి.. ప్రతి ఏటా ఆడిటింగ్ కూడా చేయిస్తారు.. ఏ ఒక్క వయోలేషన్ లేదు కానీ ప్రభుత్వం ఇలాంటి పాపర్టీస్ ని ఏదో కారణాలతో 22A కింద చేర్చేసింది.. నేను ఇక్కడ ఫ్లాట్ యజమాని కోణంలోంచి కాదు నాలాంటి మధ్యతరగతి కోణంలోంచే ఆలోచిస్తున్నాను.ఇక్కడ ప్లాట్ అమ్మాలనుకున్న యజమాని ఎంత ఇబ్బంది పడతాడో అంతకం���ే రెండింతలు నాలాంటి ఇల్లు కొనుక్కోవాలనే ఆశతో బంగారం తాకట్టు పెట్టి మరీ.. అడ్వాన్స్ లు ఇచ్చిన వారు ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకునేవరకూ నిద్రలేని రాత్రులు గడపాల్సిందే.. ఈ మానసిక వ్యధకు వెలకట్టేదెవరు ? ఇలా నా మాదిరి ఇబ్బందులు పడుతున్నవారెంతోమంది ఉన్నారు.. పోనీ ఆ బిల్డింగ్ అసైన్డ్ ల్యాండ్ లో కట్టిందో లేక ప్రభుత్వ భూమిలో కట్టిందో అయితే నేనుదాని జోలికి కూడా వెళ్లేవాడిని కాదు..అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించాకే అడ్వాన్స్ ఇచ్చాను.. ఇలా అన్నీ పక్కాగా ఉన్న ప్రాపర్టీస్ ని కూడా ఎందుకు ఇలా నిషేధిత జాబితాలోకి చేరుస్తున్నారు ,..పోనీ అవి లీగల్ ప్రాపర్టీయేనా కాదా అనేది కనీసం దరఖాస్తు చేసుకున్నప్పుడైనా సరే అధికారులను పంపి వెరిఫై చేయించాలి కదా.అదీ చేయడం లేదు..
అసలు ప్రైవేట్ ప్రాపర్టీస్ మీ ప్రభుత్వ పెత్తనం ఏంటి..ఇంకా ఎంతమంది ఇలా కన్నీళ్లు పెట్టుకోవాలి..ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత కదా..ఇన్ని రోజుల నుంచి ఈ వివాదం నడుస్తున్నప్పటికీ.. ప్రభుత్వం ఎందుకు స్పందించ��ం లేదు..నిన్న రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టి అసలు మేం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క ప్రాపర్టీని నిషేధిత జాబితాలో చేర్చలేదంటున్నారు .. ఒకవేళ అది బీఆరెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది అనుకుందాం..ఈ ప్రభుత్వం వచ్చాక అది క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా..
దయచేసి నాలాంటివారి గోడు వినండి.. ఈ సమస్యల్ని పరిష్కరించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూశాఖమంత్రి పొంగులేటి శ���రీనివాసరెడ్డిగారిని విజ్ఞప్తిచేస్తున్నాము.. అశోక్ వే��ులపల్లి (ఇది సింపతీ కోసమో..మరేదో ఆశించో ఈ ఆర్టికల్ రాయలేదు..నా మాదిరిగా హైదరాబాద్ లో 22A వల్ల బాధపడుతున్న ఎంతోమంది బాధితుల తరఫున నేనొక బాధితుడిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను)
@revanth_anumula
@INC_Ponguleti
@KTRBRS
@bandisanjay_bjp
@kishanreddybjp
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన 'ధింసా నృత్యం' నా హృదయాన్ని ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయతకు, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి - ప్రత్యేకించి మన గిరిజన సమాజాల గొప్ప సాంప్రదాయాలకు ఈ అద్భుత ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది.
Price hike alert 🚨
Vivo increases the price of V70 series by upto ₹8k:
V70 Elite
• 8/256GB : ₹58,999 → ₹66,999
• 12/256GB: ₹63,999 → ₹71,999
V70:
• 8/256GB : ₹53,999 → ₹59,999
• 12/256GB: ₹56,999 → ₹64,999
V70 FE:
• 8/128GB: ₹41,999 → ₹44,999
• 8/256GB: ₹45,999 → ₹49,999
• 12/256GB: ₹46,999 → ₹51,999
Remember when the Vivo V series and OPPO Reno series were midrangers? Their prices are now in flagship territory.
IF YOU DIED TOMORROW🚨,
YOUR FAMILY WOULDN'T BE ABLE TO ACCESS A SINGLE THING YOU OWN DIGITALLY.
BANK ACCOUNTS. PASSWORDS. CLOUD STORAGE. ALL OF IT PERMANENTLY LOCKED AWAY.
HERE'S HOW TO FIX IT IN 30 MINUTES: