Ee sport medha intrest leni nanu ee sport chusela chesav alantidi epudu nuv ade sport adav ante accept cheyalkekapothuna 😭😭😭
#MSDhoni𓃵 #ThalaForever#dhoniretirement
#NTRxAnilRavipudi - ఇది ఒక రకంగా #GodOfWar కోసం Money Pooling Project. ఎలాగూ NTR Arts సోలో ప్రొడక్షన్ కాబట్టి, తక్కువ బడ్జెట్లో, తక్కువ సమయంలో సేఫ్ సినిమా తీసి, ఎక్కువ రేట్లకు అమ్మేసి ఫెస్��ివల్కు రిలీజ్ చేస్తే భారీ లాభాలు వస్తాయి
GodOfWar కి పెట్టాల్సిన బడ్జెట్లో చాలా వరకు ఇక్కడి నుంచే Pool చేసుకోవచ్చు.
#NTR