GHMC
STREE NO1
RK NAGAR
MALKAJGIRI లో
GHMC లో వర్క్ కోసం తెచ్చిన ఇసుక డ్రైనేజ్ కి అడ్డం గా వేసేశారు.
కారణంగా గా డ్రైన్ పొంగి తీవ్ర ఇబ్బంది ఉంది
సుమారు గత వారం రోజులు గా ఇదే పరిస్థితి..
మీరు పట్టించు కాకపోతే మేమే ఈ ఇసుకను తీసుకెళ్లి దూరం గా పరబోసేయడానికి నిర్ణయం తీసుకున్నాం
Dear GHMC చెత్త తరలింపు లో ఇంత నిర్లక్ష్యం ఎందుకు
ఈ వాహనం వెనుక byk లపై వెళ్ళేవాళ్ళు దానినుండి దుర్గందం తో కూడిన water పడి ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా. .???
@CommissionrGHMC@GHMCOnline Dear GHMC Commissioner
The building wall related to ghmc in malkajgiri, rk nagar is so dangerous. Please rebuild or demolish it before any accident happens.
@CommissionrGHMC@GHMC Dear GHMC Commissioner
The building wall related to ghmc in malkajgiri, rk nagar is so dangerous. Please rebuild or demolish it before any accident happens.
@AmbaniHu
Ambani sir
Someone is defaming you and your son's name. They are promoting a betting app AVIATOR by creating a betting app, building it as you designed it and doing business on Apple and Android. Check it out once.
@TV9Telugu బంజారా హిల్స్ పీఎస్ లో లంచం తీసుకున్న సీఐ ని పట్టుకున్నందుకు సంతోషం ..అలాగే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో ఉండే కొంతమంది అవినీతి జర్నలిస్టులు, వాళ్ళ బినామీల పైన కూడా ఏసీబీ సోదాలు చేయండి మహాప్రభో😝😝 ఆదాయానికి మించిన బోలెడన్ని అక్రమాస్తులు బయటపడతాయి 🙏
🙏🙏🙏
KTRగారూ సిటీలో చాలాచోట్ల electric transformer లు fuse box ఇంత ప్రమాద కారంగా ఉన్నాయి
గతంలో దారిన వెళుతూ అనుకోకుండా కరెంటు స్థంభాలను తాకి చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి
ఇలాంటివి మరో ప్రమాదానికి దా���ితీయక ముందే సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారిచేస్తారని కోరుతున్నాం