12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు శ్రీ దర్శనం మొగులయ్య గారికి కేంద్ర ప్రభుత్వం #PadmaSri అవార్డు ప్రకటించిన సందర్భంగా #TSRTC తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, మొగులయ్య గారు #TSRTC సేవలను మరియు #publictransport నీ ప్రోత్సహిస్తూ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నoదుకు ధన్యవాదాలు.