వర్మా.. నీ తమ్ముడిని బాగా చదివించు.. అమ్మను బాగా చూసుకో..!
విశాఖ స్టీల్ ప్���ాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మరణం అంచున ఉండి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కార్మికుడు పైడిరాజు
అందరినీ కంటతడి పెట్టిస్తున్న కార్మికుడి మాటలు!
@AR419615465323@YSRCParty@naralokesh Anna nuvvu cheyakudadaa oka 20 to 30 mem cheyalsindi work force tagginchesi few mem to work chepistee ilane avutadi
#MegaDSCScam
నాది బీసీ–ఏ. ఒక పోస్టు ఉంది. నేను ఒక్కదాన���నే. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా బాగా జరిగింది. కానీ, చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. పరీక్ష��ో మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది. ఫిజికల్ సైన్స్‌లో మాకు అర్హత ఉంది. నేను ఎమ్మెస్సీ చదివాను. నాకు స్పోర్ట్ సర్టిఫికెట్ ఉన్నా, జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశాను. కానీ నాకు తీరని అన్యాయం చేశారు.
-లక్ష్మీ పార్వతి గారు, వైయస్ఆర్ కడప జిల్లా
#LooterLokesh
#SadistChandraBabu
#ScamsterBabu
@vrkakulla@MPRAVEENREDDY13 Ibbandi anduku antee .. valla valla paristi batti vasadi .. vallaki vevasayam tappitee inka em radu .. anduku .. bhumi pina prama kavachu .. tadi ayana personal ayana em vere daggara lakundi kadu .. em 50 k acres cqpital ki saripodha aa china land kuda kavala ani memu adagachu
PGT & TGT రెండు రాశాను రెండిట్లోనే నేను QUALIFY అయ్యాను. నాకు CALL LETTER కూడ పంపించారు. స్పోర్ట్స్ కోట వల్లా నాకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను.
ఏమీ తెలియని వారికి ఉద్యోగాలు ఇస్తే రేపు పిల్లలకు ఎలా పాఠాలు చెబుతారు. పదో తరగతి పేపర్లు ఎలా కరక్షన్ చేస్తారు.
జగనన్న మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. - DSC విద్యార్థి
@PAWAN_addicted@Telugu360 Ayana erripuku kadu raa pawan adi ... devudi dabbulu kada dabba kottukundedi andi raa .. sami appudu kavulu raithulu ki sontha dabbulu ani chepparu mari ippudu oka panta ki kuda msp ledu ippdu emo kanisam matladatledu pogaku farmers itee anti ee karma ani adustunnaru
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కుమార్తె కౌంటర్
తెలంగాణ గడ్డ.. మా అయ్యల జాగీరే..
ఈరోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు..
- గద్దర్ కుమార్తె వెన్నెల
@PAWAN_addicted@Telugu360 Reyy ni kulam andi raa ... mi pawan bharya christian .. poyee check chesukooo .... ala amount istee adi ttd goppatam pawan kalyan di andi jagan unnapudu amaravthi ,vizag and kashmir lo kuda kattaru vallu aa roju inta dabba kottukolaa .. christin ani anemundu pawan wife ando chudu