#2YrsOfTrustDevelopmentWelfare#PawanKalyanAneNenu
2 ఏళ్ల ప్రజా ప్రభుత్వం
2 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం
2 ఏళ్ల గ్రామ స్వరాజ్యం
"పవన్ కళ్యాణ్ అనే నేను..." అనే ప్రతిజ్ఞతో
ప్రజా సేవకు అంకితమై,
పాలనలో తనదైన ముద్ర వేసి,
రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ స్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తూ...
దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
"मातृभूमेः मानार्थम्। कर्मभूमेः कल्याणार्थम्। राष्ट्राय समर्पितम् जीवनम्॥"
This spirit has defined the leadership journey of Hon'ble Prime Minister Sri @narendramodi Ji and the NDA Government over the last 4,399 days of selfless service to the Nation.
Twelve years ago, Bharat chose decisive leadership. Today, Bharat stands stronger, safer, more prosperous, and more confident than ever before.
Under Modi Ji's exemplary leadership, the NDA Government has strengthened national security, modernized our armed forces, emerged as a leading global economy, successfully hosted the G20, amplified the voice of the Global South, and earned respect across the world through decisive and visionary leadership.
From the Digital India revolution, Jan Dhan-Aadhaar-Mobile integration, UPI and Direct Benefit Transfers to Ayushman Bharat, PM Awas Yojana, Jal Jeevan Mission, world-class highways, railways, airports, ports, and Vande Bharat trains, the scale of transformation has been unprecedented.
My sincere gratitude to Hon'ble Prime Minister Modi Ji for his continued support towards the inclusive development of Andhra Pradesh. As we work towards building a $2.4 trillion economy under #SwarnaAndhra2047, Andhra Pradesh is proud to be a strong partner in realizing the vision of #ViksitBharat2047.
India's diversity is our strength. Our many languages are our pride. We will continue to stand firmly for national unity, National Integrity, and inclusive development while resolutely opposing divisive forces.
Jai Hind! Jai Bharat! 🇮🇳
@PMOIndia@BJP4India
#12YearsOfSeva #ViksitBharat2047
#LongestServingElectedPMModi
@yskanth ఈవిడ లిక్కర్ లో దొచిన ధనం వల్ల దేశానికి ఒక బోక్కా అయితే...
ఈవిడను జైలులో పేట్టి సేక్యురీటీ ఆన్నం రూం ఇలా సదుపాయాలు కల్పించినందుకు అదోకా బోక్కా ప్రభుత్వానికి
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన గద్దర్ కూతురు వెన్నెల..
ఎవరు ఎన్ని మాట్లాడినా మనం తెలంగాణ బిడ్డలం..
నేనే తెచ్చిన, నేనే ఇచ్చిన అంటే కుదరదు.. తెలంగాణ అనేది ఒక ఐక్య ఉద్యమం..
ఉద్యమంలో విద్యార్థులకు అన్నం పెట్టిన వాళ్లు, షెల్టర్ ఇచ్చిన వాళ్లంతా భాగస్వాములే..
నేనే చేశా అనే అహంకారం ఉంటే ఎవరైనా అంతమైపోతారు..
నేను' కాదు.. 'మనం' అనుకుంటేనే ముందుకు వెళ్తాం..
ఎవరు ఏం మాట్లాడుతున్నారనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. -గద్దర్ కూతురు వెన్నెల
#Gaddar #daughter #Vennela #responds #pawankalyan #comments #RTV
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం
• కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యం
• జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం
• క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం
• 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే కసరత్తు
• పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన జనసైనికులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు
• దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న జనసేనాని ఆలోచనకు కార్యరూపంగా ఈ కమిటీలు.
జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులకు తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పించే దిశగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల సేవలు, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల అంకితభావం వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించి పార్టీ అధ్యక్షుల వారి పరిశీలనకు సమర్పించనున్నాయి.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారితో సమన్వయం చేస్తూ పనిచేసే 21 మంది సాధకులతో ఈ కమిటీ రూపుదిద్దుకుంది. ప్రతి కమిటీకి పరిశీలకులుగా సీనియర్ నాయకులను నియమించారు. అలాగే ఈ కమిటీలలో వీరమహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించడం జరిగింది..
పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీల కూర్పును స్వయంగా సమీక్షించి ఆమోదించారు. కమిటీలు సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని స్వయంగా తీసుకోనున్నారు.
క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి జనసైనికుడికి గుర్తింపు లభించాలన్న లక్ష్యంతో, దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న ఆలోచనకు కార్యరూపం ఇస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
#JSPForNewAgePolitics