Congress Party candidate for Medak Parliament Constituency 2024 | Championing social justice,Education, and Empowerment | Let's build a better future together
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @revanth_anumula గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ..
కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించి పూలబుకే ఇచ్చి ఘనంగా ��త్కరించారు.నీలం మధు చేరికను రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.పార్టీ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా సైనికునిగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడతామని స్పష్టం చేశారు.రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీ గారికి బహుమానంగా ఇస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ మంత్రివర్యులు @mpponguleti గారు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి గారు,మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు,ప్రభుత్వ సలహాదారు వేం నరే��దర్ రెడ్డి గారు,రోహిన్ రెడ్డి గారు, రఘువీర్ గారు,తదితరులు పాల్గొన్నారు...
#Congress #CongressParty
#nmrforptc #nilammadhu
#nilammadhumudiraj #neelammadhu
#neelammadhumudiraj
#NMR4Patancheru
#patancheru #Patancheru
రంగారెడ్డి ��ిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట డివిజన్ కి చెందిన NMR యువసేన సభ్యులు రవి గారి తండ్రి వీరస్వామి గారు అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో ఈ రోజు వారి పార్థివదేహానికి నివాళులు అర్పించాను...
On World Day Against Child Labour, Congress reaffirms its unyielding commitment to protecting every child’s right to safety and a real childhood.
We pledge to eliminate exploitation and ensure every child holds books, not burdens.
"బాలల బంగారు భ���ిష్యత్తుకు బాల కార్మికుల వ్యవస్థ అతిపెద్ద ప్రమాదం"
బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా...బాల కార్మిక వ్యవస్థ లేని సమాజంకోసం మన వంతు కృషి చే��్దాం.
#childlabour
#stopchildlabour
#WorldDayAgainstChildLabour
ఇస్నాపూర్ మున్సిపాలిటీ కి ప్రత్యేక నిధులు కేటాయించండి : నీలం మధు ముదిరాజ్..
దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపించండి..
మంత్రి వివేక్ కు ఘన స్వాగతం పలికి వినతి పత్రం ఇచ్చిన ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు..
పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ ని ప్రత్యేకంగా పరిగణించి నిధులు కేటాయించాలి అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు..
మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని ఇస్నాపూర్ చ��రస్తాలో కలసి ఘనస్వాగతం పలికి నిధులు, పలు సమస్యలపై ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చిన నీలం,
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ పరిధిలో గల 329 కాలనీ, ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీ లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని ఆ కాలనీలో అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కరెంట్ పోల్స్, త్రాగునీ��ు, ఇంటి నెంబర్లు మరియు కరెంట్ మీటర్లు, వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు, అలాగే నేషనల్ హైవే నుండి లక్డారం- బ్యాతోల్ - రుద్రారం - ఏర్థనూర్ వరకు రోడ్డు, ఇరు వైపులా ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయాలని మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన 15 కోట్ల నిధుల పనులు ఇప్పటికే ప్రారంభం అయినట్టు మంత్రి కి ఆయన వివరించారు అలాగే మరికొన్ని నిధులు కేటాయించాలని మంత్రిని కోరినట్టు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు నారాయణదాసు, మన్నే రాఘవేందర్, వెంకటేష్ నాయక్, అల్���ం గారి నర్సింహారెడ్డి, సంగన్న గారి గోపాల్, మంజలి దస్తగిరి, మణికంఠ, నాయకులు వల్లపు వెంకటేష్, మురళి, మహేష్, అనిల్, ప్రవీణ్, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
@VivekVenkatswam
@revanth_anumula
@INCTelangana
On World Oceans Day, let us recognize the immense value of our oceans that sustain life, regulate the climate, and support millions of livelihoods.
Together, we must protect marine ecosystems and ensure a cleaner, healthier future for generations to come.
ఇస్నాపూర్ పెద్దమ్మ గుడ��� వద్ద షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నీలం..
సొంత నిధులతో ముందుకు వచ్చిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు..
పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు..
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి ఇస్నాపూర్ లోని పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించ తలపెట్టిన షెడ్డు నిర్మాణ పనులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ శంకుస్థాపన చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎండకు, వానకు పడుతున్��� ఇబ్బందులను గమనించిన స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని నీలం మధు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన ఆయన, ప్రభుత్వ నిధుల మంజూరు ప్రక్రియ కోసం వేచి చూడకుండా, భక్తుల కష్టాలను తీర్చడమే ధ్యేయంగా తన సొంత నిధులతోనే ఈ షెడ్డు నిర్మాణాన్ని చేపట్టేందుకు ఉదారంగా ముందుకు వచ్చారు.
ఆదివారం ఆలయ ప్రాంగణంలో కౌన్సెలర్ మల్లేశ్వరి కుమారుడు మణికంఠ నిర్వహించిన ప్రత్యేక పూజా ���ార్యక్రమాల్లో పాల్గొన్న నీలం మధు, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం షెడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేసి నిర్మాణ వ్య��ాన్ని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్నాపూర్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి ప్రతి వారం నియోజకవర్గ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారని, ముఖ్యంగా పండుగలు, జాతరల సమయంలో సరైన నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆధ్యాత్మిక భావన సమాజంలో శాంతిని పెంపొందిస్తుందని, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించాలనే సంకల్పంతో ఈ నిర్మాణాన్ని తలపెట్టినట్లు వివరించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రజాసేవలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. భక్తుల ఇబ్బందులను గుర్తించి, రాజకీయాలకు అతీతంగా సొంత ఖర్చులతో నీడను కల్పించేందుకు ముందుకు రావడంపై ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు నీలం మధును శాలువాతో ఘనంగా సన���మానించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి మణికంఠ, కౌన్సిలర్స్ మన్నే రాఘవేంద్ర, వెంకటేష్ నాయక్, సంగన్నగారి గోపాల్, సందీప్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు రాఘవేంద్ర, శంకర్, సంజీవ, ఆంజనేయులు, కృష్ణ, రాజు, మున్సిపాలిటీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, యువకులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
"నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం"
సమస్త జీవకోటి మను��డకు ఆహారమే ఆధారం.ఆరోగ్యవంతమైన ఆహారాన్ని భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించడం మనందరి బాధ్యత...
#WorldFoodSafetyDay2026
Historic!
R. Praggnanandhaa creates history by becoming the 1st Indian ever to win the prestigious Norway Chess Title.
En route his title march, Pragg also achieved a rare feat of defeating World No 1 Magnus Carlsen twice.
Congratulations India! The golden age of Indian chess is here!