Is the Pad Band ban limited to Begumpet PS limits, or is it a Telangana-wide restriction?
If such a rule exists, it must apply equally to everyone. Why are some being permitted while others are denied?
Rules cannot be selective.@shobegumpet@MalkajgiriCop@CPHydCity
My dear so called Traffic police dept First of all
who the hell are you to raise hand on commuters !!
Who the hell are you to use abusive language !!
Is this called friendly police @HYDTP@CYBTRAFFIC@TelanganaCMO@TelanganaCS
@megaabhimani3 Enduku bhayya poyi poyi Sandeep gaditho annayya ni movie trey andi antunnav ide Sandeep gadu monna oka statement emani ichado telusa! Sandeep gadu assalu Chiru movie kani pawan movie kani theatre lone chudaledu anta…..
❌❌❌❌❌❌
🫥 WARNING 🔆
On 22nd January, 2024 and after, There will be a likely Link message sent on Several Mobile Devices. "Live photos of Ayodhya" or Similar types.
Do Not Open such Links. Your Mobile Phone will be Hacked and Your Bank Accounts will be Robbed.
మెగాస్టార్ అంటే శిఖరం, శిఖరాగ్రం
మెగాస్టార్ అంటే కష్టే ఫలి
మెగాస్టార్ అంటే సంస్కారం, మానవత్వం
మెగాస్టార్ అంటే ప్యూర్ స్టార్ పవర్ ని నిర్వచ్చించిన వాడు
మెగాస్టార్ అంటే మధ్య తరగతి యువతకి స్ఫూర్తి
మెగాస్టార్ అంటే తెలుగు సినిమా గమనాన్ని మార్చిన వాడు
HBD @KChiruTweets
చెమట చుక్క రాలకుండా,, కష్టమేంటో తెలియకుండా ఏసీ రూముల్లో జీవితాంతం విలాసవంతమైన జీవితం గడపాల్సిన వ్యక్తి..
కేవలం తన స్టార��� ఇమేజ్ తో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగల వ్యక్తి..
చెమటతో తడిసి ముద్దయిపోతూ..
రక్తాన్ని ��ెమటగా మార్చి పనిచేస్తూ..
నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అభ్యర్థిస్తున్నాడంటే...
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది...
ఆయన రాజకీయాలకు వచ్చింది పదవి కోసమో సంపాదన కోసమో కాదు..
కేవలం మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం..
32 కేసుల ఉన్న ముద్దాయికి అధికారం ఇచ్చారు..
వెన్నుపోటుకి కేరాఫ్ అడ్రస్ అయిన వ్యక్తికి అధికారం ఇచ్చారు..
ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి..
స్వచ్ఛమైన తెల్�� కాగితం లాంటి వ్యక్తి..
ప్రతిపక్షాలకు సూర్యుడిలా భగభగ మండుతూ
పేద ప్రజలకు చంద్రుడిలా చల్లని వెన్నెల నిచ్చే వ్యక్తి.
నీస్వార్థ నిజాయితీపరుడికి ఒక్క అవకాశం ఇవ్వండి 🙏🙏🙏
Jai janasena ..!!
@vishnuevils@HYDTP@hydcitypolice That’s a new number plate released by central govt where there wouldn’t be any TS,AP,KA etc etc that’s a national number plate