ఎన్నారైల సంక్షేమం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ ద్వారా అందిస్తున్న ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకం, ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు,విద్యార్థులు, కార్మికులు లబ్ధి పొందవచ్చు. వివరాలకు: 24/7 హెల్ప్ లైన్: +91 863 2340678 📱వాట్సాప్: +91 8500027678
వి��ేశాల్లో నివశిస్తున్న ఉద్యోగులు, కార్మికులు & విద్యార్థులకు ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి భాగస్వామ్యంతో... ప్రవాసాంధ్ర భరోసా బీమా 2.0 #apnrts #government #AndhraPradesh
• సెప్టెంబర్ 16 న కోయిల్ ఆళ్వార్ తిరువంజనం రోజున దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.
• సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 03 వ తేదీ వ���కు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ వారు స్పష్టం చేశారు. #ttd
#darshan #brahmotsavaalu
📌 జూలై 16న శ్రీవారి ఆలయంలో ���ణివార ఆస్థానం
📌 జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఈ కారణంగా రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.#ttd #Tirupati #tirumala #tirupatibalaji #darshan #nriconnect