In line with Hon’ble Prime Minister Shri @narendramodi ji’s call for economic self-reliance and responsible resource utilisation, @BJP4Telangana State President Shri @N_RamchanderRao garu travelled by Metro to attend a programme in Jubilee Hills.
Shri @N_RamchanderRao garu boarded the Metro at Tarnaka Station and proceeded towards Jubilee Hills, setting an example of public responsibility and disciplined leadership.
By choosing public transport and renouncing the use of a car for the day, Shri @N_RamchanderRao garu demonstrated his firm commitment towards fuel conservation, economic savings, and sustainable mobility.
This initiative is in accordance with Hon’ble Prime Minister Shri @narendramodi ji’s seven appeals to the nation, which call upon citizens to reduce unnecessary fuel consumption and adopt responsible practices.
.@BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారి పుట్టినరోజు సందర్భంగా, తిరుపతిలో వారి సహ న్యాయవాద మిత్రులు మరియు పార్టీ కార్యకర్తలు అత్యంత భక్తిశ్రద్ధలతో 'అన్నదాన' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో శ్రీ @N_RamchanderRao గారు స్వయంగా పాల్గొని, తన చేతుల మీదుగా ప్రజలకు భోజనం వడ్డించి తన సంతోషాన్ని పంచుకున్నారు.
తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న కార్యకర్తలకు, అభిమానులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈరోజు వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా అజాకొల్లు మార్గమధ్యంలో @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారికి బిజెపి వనపర్తి జిల్లా అధ్యక్షులు మరియు మదనాపురం మండల కార్యకర్తలు సాదరంగా, ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కార్యకర్తల ఉత్సాహం, పార్టీ పట్ల వారి అంకితభావం అభినందనీయం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు..
BJP State President Shri @N_RamchanderRao Garu outmanoeuvred the police and reached the protest site in an auto, blending in like a common citizen.
BJP karyakartas staged a spirited protest at the Assembly gate.
With the Assembly as witness, saffron cadres raised powerful slogans against the Congress government’s anti-people attitude.
BJP workers thundered that the Congress government has completely failed the people of Telangana.
Peacefully protesting BJP karyakartas were met with undemocratic arrests by the police.
The protest, led by the BJP, was a strong indictment of the Congress government’s corrupt, anarchic, and commission-driven rule.
State President Shri @N_RamchanderRao garu is actively working to secure the release of Hindu leaders who were arrested by Police after protesting against MLA Samuel.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత విజయం సాధించిన భారత క్రిక���ట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం 140 కోట్ల భారతీయుల గుండెల్లో అపారమైన గర్వాన్ని, అనంతమైన ఆనందాన్ని నింపింది.
ప్రపంచ క్రీడా వేదికపై మన ఆటగాళ్లు కనబరిచిన అసాధారణ నైపుణ్యం, మొక్కవోని దీక్ష మరియు అజేయమైన క్రీడాస్ఫూర్తి ‘నూతన భారత’ ఆత్మవిశ్వాసానికి ప్రతీక. టోర్నమెంట్ ఆద్యంతం జట్టు ప్రదర్శించిన సమన్వయం మరియు క్రమశిక్షణ కోట్లాది మంది యువతకు స్ఫూర్తిదాయకం.
భ��రత కీర్తి పతాకాన్ని విశ్వవ్యాప్తం చేసిన మన క్రీడాకారులకు, కోచింగ్ సిబ్బందికి మరియు ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఇవే నా అభినందనలు.
భారత్ మాతా కీ జై!
Shri @N_RamchanderRao stands apart as a leader who walks straight into the hearts of the GenZ crowd and celebrates with them.
He connects with young people not through rhetoric, but through presence, warmth, and genuine engagement. That is precisely why the youth resonate with him so strongly.
The overwhelming gathering at the Holi celebrations was a testament to this unique bond. It was not just a festival of colors, but a vibrant reflection of the trust, affection, and admiration that the young generation holds for Shri N. Ramchander Rao.
ఖమ్మం జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారికి పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారు, ఇన్చార్జ్ శ్రీ బద్దం మహిపాల్ రెడ్డి గారు మరియు పెద్ద ఎత్తున తరలివచ్చిన ముఖ్య నాయకులు, కార్యక���్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
BJP State President Shri @N_RamchanderRao Garu has been put under House Arrest.
This comes in the wake of his scheduled visit to Banswada and Kamareddy
మహబూబ్‌నగర్‌లో ఫిబ్రవరి 4న నిర్వహించనున్న బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి గౌరవనీయులు బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ జీ ప్రసంగించనున్న నేపథ్యంలో, సభా ప్రాంగణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు.
ఫిబ్రవరి 4న మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో నిర్వహించనున్న బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో, సమావేశ ఏర్పాట్లపై @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు @N_RamchanderRao గారు సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీమతి డీకే అరుణా గారు, బీజేపీ మున్సిపల్ ఎన్నికల తెలంగాణ ఇంచార్జి శ్రీ ఆశిష్ షెల్లర్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు జిల్లా ముఖ్య నాయకులతో కలిసి ప్రిపరేటరీ సమావేశం నిర్వహించి, బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ, సమన్వయం, నిర్వహణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
THIS THREAD EXPOSES CONGRESS AND ITS FAKE GUARANTEE’S.....
Over the last 2 years people of Telangana have seen through the Congress fake promises, failed guarantees and deception.
I am placing before the people facts…
⬇️
జగిత్యాల పర్యటనలో భాగంగా కోరుట్ల చేరుకున్న @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారికి కోరుట్ల బిజెపి అధ్యక్షులు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈరోజు మల్కాజ్గిరి వినాయక్ నగర్ డివిజన్లో శ్రీ కిరణ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు పాల్గొన్నాను.
ఈ సందర్భంగా రామచందర్ రావు గారు ���ాట్లాడుతూ మన సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రేరణగా నిలుస్తాయి. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, డివిజన్ అధ్యక్షులు శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ భాను ప్రకాష్, శ్రీ ఆర్కే శ్రీనివాస్, శ్రీ ఓం ప్రకాష్, తదితర నాయకులు పాల్గొన్నారు.
On Nizamabad MP Shri @Arvindharmapuri Ji’s proposal to rename the district, @BJP4Telangana State President Shri @N_RamchanderRao Garu stated that the BJP firmly stands by this commitment.
He affirmed that when the BJP comes to power, Nizamabad will be renamed as ‘Indur’, and that several places across Telangana deserve rightful names free from reminders of Nizam-era tyranny.
గట్టమ్మ ఆలయం వద్ద @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారికి జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.