ఏమన్న సినిమానా అసలు..
లాజిక్కులు వెతకకుండా చూస్తే..
సూపరసలు ..
ఇందులో పాపతోనే సినిమా మొత్తం😍😍
@NANDAMURIKALYAN సినిమా మొత్తం ఒక్కడే నడిపించారు..
❤👌
డైలాగ్స్
సూపర్..👌
మీరు చేపట్టిన ప్రతీ పని విజయవంతం కావాలని కోరుకుం��ూ...అమ్మ అండ ,,అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే..
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🙏🙏🙏
స్పెషల్ గా మీకు @tarak9999 💖💖