🚨This is how a fake narrative is created against Pawan Kalyan.
In front of the camera, they call it a “social boycott.”
Behind the camera, they openly admit there was no social boycott.
The contradiction speaks for itself.
#PawanKalyan#Pithapuram
పిఠాపురం :
చేబ్రోలు SC పేటలో ఎన్నో ఏళ్లుగా వెన్నుముక ఇరిగి మంచానికే పరిమితం అయిన గాలింకి లాజర్ గారికి ఆధార్ లేక, వైద్యం, పింఛన్ అందక చాలా ఇబ్బంది పడ్డాడు..
పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లడంతో నిన్న అధికారులు వచ్చి అతని వివరాలు ఆన్లైన్ చేశారు 🙏
PR చేసుకోండి సార్ @PawanKalyan
Happy Birthday to the man who gave hope, courage, and a voice to millions.
The true saviour of JSP. Wishing you strength, success, and a long life, Anna. ❤️✊
@TheBongChh ❤️❤️
#HappyBirthdayAnna#JanaSena
Happy Birthday to the man who gave hope, courage, and a voice to millions.
The true saviour of JSP. Wishing you strength, success, and a long life, Anna. ❤️✊
@TheBongChh ❤️❤️
#HappyBirthdayAnna#JanaSena
PK speeches ayana aina marchipothademo kani but bong sir matram never
Bong sir datbase >> JSP database
Definition of one man army
Happy birthday, all hail @TheBongChh �
Leadership is not just about making promises. It’s about standing with people in their most difficult moments.
When over 800 SC/ST entrepreneurs, who had been protesting for days over their pending subsidies, met Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, he not only assured them that their long-pending issues would be resolved but also ensured breakfast and lunch for everyone participating in the protest.
One entrepreneur summed it up best: “No one even offered us a glass of water all these days. Shri #PawanKalyan Garu listened to us with compassion, understood our hardship, and cared for us.”
That is the difference between authority and leadership. Compassion, empathy, and decisive action.
Respect, Sir. 🙏🏻
#PawanKalyanAneNenu #PawanKalyanCares
జులై 12వ తేదీన కొత్తగూడెంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమావేశం, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, అలాగే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు , వీర మహిళలు, మరియు జనసేన అభిమానులందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాము.
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు, ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ శంకర్ గౌడ్ గారు, ప్రచార కార్యదర్శి శ్రీ RK సాగర్ గారు, అలాగే ఇతర రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు.
ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయవంతం చేయండి.
#PawanKalyan #JanaSenaTelangana #JanaSenaParty #RamTalluri #Telangana
A leader listens, engages in dialogue, and responds with empathy.
A politician sees people as a vote bank.
That’s the difference many see between JanaSena and YSRCP.
#YSRCriminalParty#AntiDalitYSRCP
Protests chesthe lathi charge chepinchi clear chese politicians ni chusam
But valla issue telskoni promise chesi, tiffin & lunch pettinchatam first time chusthunna that too non veg @PawanKalyan🙏
Happiest Birthday @TheBongChh Sir... Biggest Fan of Your Work...❤️
PK fandom Ki Half Strength Mire... SM lo eyy issue Vachina You'll Be the First Person to Defend PK With Proofs...🙇♂️🔥🫡
సొల్లు వెలుగు @Mana_tolivelugu
కనీసం ఆధారం కోసం ప్రయత్నించకుండా నీ ఊహాఘానలపై సొల్లుని అల్లేస్తావా ?
ఏం మాటలు పడేవాళ్ళు నీ కొంపలో పనోళ్ళు అనుకున్నా ఏంట్రా ?