#OgUniverseOst 🐉🐉🐉
SAMURAI REIMEI - SAMURAI’S DAWN
YAKUZA MEIKAI - YAKUZA DARKNESS
SANTORYOU HAI - A THREE HEADED DRAGON
YAMATA NO OROCHI - MULTI HEADED DRAGON
🗣️ :- thaman can never compose again an album like OG
@MusicThaman :-then, hold my beer💀
His composition has the power to turn any ordinary scene into an epic blockbuster moment 😭🔥
#OGuniverse
రాజకీయాల్లో పదవి కోసం కాదు…
ప్రజల కోసం నిలబడిన పేరు @PawanKalyan 🔥
ఎన్నో అవమానాలు…
ఎన్నో కుట్రలు…
ఎన్నో failures వచ్చినా ideology మాత్రం మార్చుకోలేదు.
ఈరోజు గ్రామీణాభివృద్ధి నుంచి జాతీయ అవార్డుల వరకు AP పేరు వినిపిస్తే…
అది commitment కి వచ్చిన respect 💥
Power కోసం politics చేసే వాళ్లు చాలామంది ఉంటారు…
కానీ principles కోసం politics చేసే నాయకుడు ఒక్కరే @PawanKalyan ✊🔥
#PawanKalyanTransformsAP