మీ మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యిందా లేదా మిస్సయ్యిందా...
➡️దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఇక మీదట పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.
➡️జిల్లా పోలీసుకు సంబంధించిన 9440796812 వాట్సాప్ నంబర్ కు ఈకింద సూచించిన వివరాలు వాట్సాప్ ద్వారా పంపితే చాలు....
@APPOLICE100#DGPAndhraPradesh