india have successfully chased down 350+ target only three times in ODI history and in all three games, Virat Kohli scored a century
Big chases depends on rohith ata🤣😭😭😭
ప్రకాశం జిల్లాలో దారుణం
జరుగుమల్లి కేజీవీబీ విద్యార్థినులను ట్రాప్ చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వంట మనిషి
నిందితుడు అసభ్యంగా ప్రవర్తించడంతో, భయంతో బయటకు పరుగులు పెట్టి స్థానికులకు చెప్ప��న విద్యార్థినులు
నిందితుడి ఇంటిపై దాడి చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు
నిందితుడు డీఆర్డీఏలో పనిచేసి రిటైర్ అయిన వెంకటేశ్గా గుర్తించి, అదుపులోకి తీసుకున్న పోలీసులు