తెలంగాణకి అసలైన స్వాతంత్య్రం ఇచ్చింది ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీ నే.... 👍
బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిత్యం ఇచ్చిందీ తెలుగుదేశమే...
పాలితులని పాలకులుగా తీర్చిదిద్దిందీ... పసుపు జెండానే ✌️ ఇంకా అభివృద్ధి చేయాల్సింది శానా వుంది...వస్తాం..చేస్తాం...
@JaiTDP
శింగనమల నియోజకవర్గం ప్రజల తరపున ఇవ్వాళ పుట్టిన అన్నియ్య కు జోహార్లు🤣🤣....అడ్డెడ్డే జన్మదిన శుభాకాంక్షలు ఇలా కూడా చెప్పవచ్చునా ఇన్నాళ్లు తెలియలేదే 🤣🤣....
#TSWREI Society is accepting online applications for admission into intermediate first year in COE ,for the academic year 2024-2025.
Visit https://t.co/H6ssqB0E5T for more information.
ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్న జగన్ ముఠా. హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టివేత. పట్టుబడిన వారిలో వైసీపీ ప్రముఖ నేతలు, జగన్ రెడ్డి సన్నిహితులు. నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ ముక్కాల ద్వారకానాథ్ కారు స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ పోలీసులు.
ముక్కాల ద్వారకానాథ్, జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ డ్రగ్స్ దందాలో జగన్ రెడ్డి వాటా ఎంత ? గంజాయి కూడా రవాణా చేస్తున్నారా ? ఈ డ్రగ్స్ దందా వెనుక తాడేపల్లి ప్యాలెస్ ఉందా ? విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు.
#YCPDrugMafia
#WhyAPHatesJagan
#AndhraPradesh
#JaganPaniAyipoyindhi
వేసేయండి వేసేయండి : కవిత గారు
Ok ok కంగారు పడకండి మీ కోరిక మేరకు అన్నీ తేల్చి లోపల వేస్తాము : CM రేవంత్ గారు 😄😄
ఇదీ నా కొడుకు కలసి నన్ను jail కి పంపేసేలా ఉన్నారు : KCR గారు 😁😁