@HarishRaoOffice@Chandu_THR_@BRSHarish నా ప్రియతమా నాయకులు, నిరంతర శ్రామికుడు, అలుపెరుగని సేవకుడు, మాజీ మంత్రి వర్యులు, BRS పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
🎂🎂��💐🌱🌱🌹🌹
నా ప్రియతమా నాయకులు, నిరంతర శ్రామికుడు, అలుపెరుగని సేవకుడు, మాజీ మంత్రి వర్యులు, BRS పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@BRSHarish
🎂🎂💐💐🌱🌱🌹🌹
ఉప్పొంగిన ఉద్వేగం.. ఉత్సాహం...
ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాం..
ఆయిల్ పామ్ మొక్క ను తెచ్చింది మీరు... ఫ్యాక్టరీకి పునాది వేసింది మీరు...
మీరు వస్తారా లేదా.. ఎప్పుడు వస్తావ్ అని ఎదురు చూసాం..
మిమ్మల్ని చూసాక మాలో ఎంతో సంతోషం కలిగింది...
ఆయ��ల్ పామ్ ఫ్యాక్టరీ కి వచ్చిన సందర్బంగా @BRSHarish గారిని చూసి ప్రజల్లో ఉద్వేగంతో... ఉప్పొంగిన ఉత్సాహం..
న్యాయబద్దమైన 42% వాటా కోసం బీసీ సోదరుల పోరాటానికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను. గత 75 సంవత్సరాలుగా ఈ పోరాటం నడుస్తోంది, అయినా పోరాట ఫలాలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. కాంగ్రెసు -బీజేపీ ప్రభుత్వాలు గతంలో లానే మళ్లీ బీసీలను మోసగించాయి. నేటి బంద్ ను సంపూ��్ణంగా విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం @BRSparty వల్లనే బీసీ మరియు ఇతర బహుజన వర్గాలకు న్యాయం జరిగింది…జరగబోతోంది.
🙏
జై భీం. జై ఫూలే.✊
గురుకులాల్లో మరణ మృదంగం ఆపలేరా? బడికి పంపిన పిల్లలు విగతజీవులుగా మారుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదా?
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ గురుకులంలో ఎనిమిదవ తరగతి విద్యార్థి వివేక్ అనుమానాస్పద మృతికి కారణం ఏమిటి?
గురుకులాల నిర్వహణ గాలికి వదిలేసి, మొత్తం వ��యవస్థనే ��ుప్ప కూల్చే విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం దుర్మార్గం.
అభం శుభం తెలియని విద్యార్థి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతే ఒక్క అధికారి వచ్చి చూసిన పాపాన పోలేదు.
జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే గురుకులం సందర్శించాలని, మృతి పట్ల విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని, ఘటనకు బాధ్యత వహించి విద్యార్థి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బి���ర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం గురించి
వినడమే కానీ తొలిసారి చూస్తున్���ాను.
తెలంగాణ కాంగ్రెస్ పాలనలో
పేద బక్కోని పొట్టగొట్టి
పెద్దోళ్ల బొజ్జ నింపడమే నడుస్తోంది.
హైడ్రా ఉద్యోగులకు నెలకు రూ 5,000
మైనారిటీ విద్యాసంస్థల స్టాఫ్కు
నెలకు రూ 10,000 నుండి రూ 15,000 వరకూ
వేతనంలో కోత విధించడం దారుణం!
రెండొందల కోట్లతో అందాల పోటీలు పెట్టిన కాంగ్రెస్కు
ఈ బక్కజీవులకు జీతమిచ్చేందుకు డబ్బు కరువైందా?
తెచ్చిన రెండున్నర లక్షల కోట్ల అప్పు
ఢిల్లీ పెద్దలు, మీ అన్నదమ్ములు బొక్కడానికేనా?
#CongressFailedTelangana
వీధి కుక్కల విషయలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను.
ప్రభుత్వంలో పదేళ్లు పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను. మన దేశంలో వీధికుక్కల బెడద కేవలం వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేస్తే తొలగిపోదు. కొంచెం బాధ కలిగించినా సరే , కఠినమైన చర్యలు తీసుకోకపోతే అనేక మంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.
నగరాల్లో, టౌన్లలో వందల , వేల సంఖ్యలో ఉన్న వీధి కుక్కలు మనుషులను హడలెత్తిస్తున్నాయి. అనేక మంది చిన్నారులను వీధికుక్కలు చీల్చి పారేసిన వీడియోలు చూస్తే గుండె తరుక్కు ���ోతుంది
దేశంలో ఏటా 20 లక్షల నుండి 30 లక్షల మంది కుక్క కాటు బాధితులు కాగా సుమారు 5700 మంది అభాగ్యులు రేబిస్ వ్యాధితో మరణిస్తున్నారు. రేబిస్ వ్యాధికి చికిత్స లేదు. ఆ వ్యాధి వస్తే అత్యంత దారుణమైన మరణం సంభవిస్తుంది.
నా వ్యక్తిగత అభిప్రాయం - వీధి కుక్కల ప్రాణాల కన్నా ఏ రోజు అయినా మనిషి ప్రాణాలే ముఖ్యం.
జంతు ప్రేమికులు కూడా ఈ సమస్య నివారణకు ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యల గురించి సుప్రీం క���ర్టుకు సూచనలు చేస్తారని ఆశిస్తున్నాను.