Just stumbled upon this beautiful video and it instantly made my day! It is so wonderful to see the young boy passionately pursuing his dreams. May all his wishes and aspirations come true!
LUGER kalaloki mathram raakandi 💥… RAW Madness, pure fireee… can’t wait to witness the havoc 🔥🔥🔥
Wishing our #DRAGON@tarak9999 anna a blockbuster birthday filled with love, power & happiness ❤️
See you on the setss veryyy soon anna ❤️🔥🥳🦚 #HappyBirthdayNTR
https://t.co/Kwn4ILMo9z
15 సంవత్సరాల నుంచి X లో ఉన్నా గానీ, ఏ రోజు కూడా ఇంత EUPHORIA, CRAZE, ఫ్యాన్స్ ఊపు, ఆడియన్స్ Excitement చూడలేదు... FIRST TIME చూస్తున్న.. 🔥
ఏం ట్వీట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు.
ఎలా చెప్పాలో కూడా తెలియట��� లేదు..
Feeling very Happy.. నా హీరో గురించి, ట్వీట్ లు చదువుతా ఉంటే.. సూపర్ proud of You Anna @tarak9999 ❤️🔥♥️
25 సంవత్సరాల సినీ ప్రయాణం.
ఎక్కడ నుంచి ఎక్కడ దాకా.. సినిమా స్థాయి ను మించి పోయావు, ఒక హీరో గా నే కాదు..ఒక సంచలన మహా శక్తి ఉంది.. ఒక మంచి మనిషి కి జరుగుతున్న పెద్ద పండగ మే 20.
నందమూరి తారక రామారావు ♥️
ఆ పేరు ను మోయటమే ఒక భారం.
అలాంటిది ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళావు, మేము అంతా గర్వపడే స్థాయి లో ఉన్నావు. ఎక్కడా ఒక్క ఇంచు కూడా మాట తీసుకు రాకుండా, నీ ప్రయాణాన్��ి సాగిస్తున్నావు. HATSOFF to You Anna ♥️
భారీ విజయాలను చూశావు
భారీ పరాజయాలను చూశావు.. నువ్వు చూడనిది లేదు, ఎన్నో కష్టాలను చూశావు..
నువ్వు మంచి గా ఉండాలి, ఇంకా "అత్యున్నత"స్థాయి కి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
కో��్లాది మంది అభిమానులు నీకు తోడు గా ఉన్నారు.. అభిమానులే నీ బలం.
DRAGON - ప్రస్తుతం ఈ సినిమా క్రేజ్ చూస్తుంటే చెప్పటానికి మాటలు లేవు. 6 సంవత్సరాల వయస్సు పిల్లాడి నుంచి 60 ఏళ్ల పెద్ద వాళ్ల వరకు.. NTR సినిమా ఎప్పుడు..NTR బొమ్మ ఎప్పుడు అని అడుగుతున్నారు.. వరసగా సినిమా లు ఎక్కువ గ్యాప్ లేకుండా చేయి అన్న..
రాబోయే చిత్రాలు ఒక దానికి ఒకటి మించి విజయం సాధించాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్న @tarak9999 🎉♥️ #HappyBirthdayNTR ✊❤️🔥
A big salute to the team of #DhurandharTheRevenge for delivering a storm to Indian audiences.
Ranveer sir @RanveerOfficial is not just breathtaking…. He delivered an absolute masterclass on screen.
It takes conviction and fearless vision to mount a film like this and Aditya Dhar sir @AdityaDharFilms brings that strength to every frame. Using every tool at his disposal to elevate each scene to its absolute best deserves a standing ovation. This is a film that rouses your emotions and stays with you long after the end titles roll.
@ActorMadhavan sir is as effortless as ever and it was fire to watch him dominate every frame he is in.
@duttsanjay sir and @rampalarjun sir delivered solid layered performances throughout.
Shashwat Sachdev’s music hits on another level elevating every sequence and adding to the film's adrenaline.
Big big congratulations to the entire team. This one will go a long way…
ఎవరూ సినిమా ఇచ్చే అవకాశం లేని టైమ్ లో ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు.బన్నీ ఏడాది వెయిటింగ్ లో పెట్టి అట్లీ దగ్గరకు వెళ్లిన తరువాత మళ్లీ ఎన్టీఆర్ నే దగ్గరకు తీసారు త్రివిక్రమ్ ను.అలాంటిది ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ ఇల�� చేస్తే, ఇక ఎన్టీఆర్ దగ్గర తలుపులు మూత పడిపోతాయి
https://t.co/WxYoIRFdMW